Author: Sanju
-

Talasani Sai Kiran : కేసులు పెడితే భయపడేది లేదు! | ACTPnews
సికింద్రాబాద్ కోర్టులో మన్నె క్రిశాంక్‌ను తలసాని సాయికిరణ్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాయికిరణ్.. క్రిశాంక్ ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు, వాదనలు బయటపెడితే కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి తప్పు లేకపోతే, తాను నిజాయతీపరుడినని నిరూపించుకోవాలని, మెడికవర్ ఆసుపత్రితో తమకు సంబంధం లేదని ఆధారాలతో వెల్లడించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా భారీగా పోలీసు బలగాలను మోహరించడంపైనా ఆయన విమర్శలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా…
-

Parnashala: పర్ణశాల మూవీ టీమ్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్.. ఏం క్రియేటివ్ ఐడియా భయ్యా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 06, 2026 4:17 PM IST సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలంటే భారీ ప్రమోషన్ అవసరం. ఇందుకై పర్ణశాల మూవీ టీమ్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేసి రంగంలోకి దిగింది. News18 సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలంటే భారీ ప్రమోషన్ బడ్జెట్.. స్టార్ హీరోలు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. వరుసగా రీల్స్, ఈవెంట్స్ అవసరమని భావించే రోజుల్లో ఓ చిన్న సినిమా టీమ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన…
-

Startup: రూ.15 వేలతో మొదలుపెట్టి… 2 ఏళ్లలో 50 లక్షలు ఎలా సంపాదించాడో చూడండి! | బిజినెస్ | ACTPnews
Last Updated:Oct 06, 2026 4:30 PM IST రూ.15 వేలతో స్టార్ట్ చేశాడు.. ఇప్పుడు ఏడాదికి రూ.50 లక్షలకు పైగా టర్నోవర్. పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 జేబులో కేవలం 15 వేల రూపాయల పెట్టుబడి.. కళ్లు చెదిరేలా 50 లక్షల టర్నోవర్.. వినడానికి సినిమా కథలా అనిపించినా ఇది అక్షరాలా నిజం. విశాఖపట్నంకు చెందిన 38 ఏళ్ల యువ కెరటం సందీప్ సాధించిన అద్భుత విజయగాథ ఇది. కేవలం రెండేళ్ల క్రితం ఆయన ప్రారంభించిన…
-

Saripoyaru Iddaroo: ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ రిలీజ్.. డైరెక్టర్ అనిల్ రావిపూడి బెస్ట్ విషెస్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 06, 2026 4:25 PM IST సతీష్ వేగేశ్న తెరకెక్కించిన కొత్త చిత్రం ‘సరిపోయారు ఇద్దరూ’. తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. News18 హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్ల మీద సాదత్, ముని శివ నిర్మించిన చిత్రం ‘సరిపోయారు ఇద్దరూ’. సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ మూవీలో మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న, రాజేంద…
-

Special Trains: తిరుపతికి 9 వేలు, అరుణాచలానికి 3700 బెర్తులు ఖాళీ… ట్రైన్ నెంబర్స్ ఇవే | | ACTPnews
ట్రైన్ నంబర్ 07621 హెచ్.ఎస్. నాందేడ్-హజ్రత్ నిజాముద్దీన్ స్పెషల్ రైలులో అక్టోబర్ 17న 355 బెర్తులు, అక్టోబర్ 24న 192, అక్టోబర్ 31న 399 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 7న 92 బెర్తులు అందుబాటులో ఉండగా, నవంబర్ 14న కేవలం 7 బెర్తులు మాత్రమే ఉన్నాయి. నవంబర్ 21న 260, నవంబర్ 28న 248 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ట్రైన్ నంబర్ 07021 చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ స్పెషల్‌లో అక్టోబర్ 19న 608, అక్టోబర్ 26న 632…
-

పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ.. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 06, 2026 9:18 AM IST విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొత్త కాన్సెప్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. News18 చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా, మౌనిక, సిరి హీరోయిన్లు నటిస్తున్న కొత్త కాన్సెప్ట్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరమ్ విష్ణు నిర్మిస్తున్న…
-

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్… ఈసారి మామూలుగా ఉండదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Oct 06, 2026 1:53 PM IST ఆ రెండు ఒకేసారి రావడంతో… తిరుమలలో పోటెత్తనున్న భక్తులు. పూర్తి వివరాలు తెలుసుకోండి. తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్… ఈసారి రద్దీ మామూలుగా ఉండదు! తిరుమల గిరులు మరోసారి అశేష భక్తజన సంద్రంగా మారనున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిసిన వెంటనే, ఇప్పుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా సన్నద్ధమవుతోంది. వరుసగా రానున్న దసరా పండుగ…
-

Bigg Boss 10 Telugu: హద్దులు దాటేసిన ఆట, హీటెక్కిన నామినేషన్స్.. ఈ వారం హౌస్ నుంచి బయటకొచ్చేది ఎవరంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 06, 2026 9:37 AM IST బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఐదో వారానికి చేరుకున్న ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య అసలు రంగులు, వ్యూహాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే హౌస్ లో నామినేషన్స్ పర్వం వేడెక్కింది. News18 బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఐదో వారానికి చేరుకున్న ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య అసలు రంగులు, వ్యూహాలు బయటపడుతున్నాయి.…
-

Manchu Vishnu: హాట్ టాపిక్‌గా చుట్టమల్లె సాంగ్.. డీప్‌ఫేక్ వీడియోస్, ఆన్లైన్ వేధింపులపై మంచు విష్ణు రియాక్షన్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 06, 2026 1:04 PM IST డీప్‌ఫేక్ వీడియోస్, ఆన్లైన్ వేధింపులపై మంచు విష్ణు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. చుట్టమల్లె సాంగ్ మార్ఫింగ్ వీడియో సంచలనంగా మారిన ఈ తరుణంలో మంచు విష్ణు ఓపెన్ గా మాట్లాడారు. News18 తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల కలకలం రేపిన కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించిన నకిలీ వీడియోల వ్యవహారంపై డైనమిక్ స్టార్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు తీవ్రంగా స్పందించారు.…
-

India Swiss Trade: భారత్–స్విట్జర్లాండ్ మైత్రిలో సరికొత్త అధ్యాయం.. రక్షణ, అణుశక్తి సహా 5 కీలక ఒప్పందాలు! | | ACTPnews
100 బిలియన్ల పెట్టుబడులు.. 10 లక్షల ఉద్యోగాలు యూరోపియన్ ఆర్థిక కూటమితో భారత్ కుదుర్చుకున్న మొట్టమొదటి వాణిజ్య ఒప్పందమైన టెపా (TEPA)ను ప్రధాని మోదీ ప్రశంసించారు. వచ్చే 15 ఏళ్లలో నాలుగు సభ్య దేశాల ద్వారా భారత్‌కు $100 బిలియన్ల (రూ. లక్షల కోట్ల) పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఇది ఒక ప్రతిష్టాత్మక బ్లూప్రింట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌కు భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులను మరింత విస్తరించడానికి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












