Author: Sanju
-

Husharu-2 Movie: కల్ట్ బాయ్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’ అనౌన్స్మెంట్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే.. మొదటి భాగంలో ఐదుగురు స్నేహితులు రూపొందించిన కబూమ్ బీరు ఓ ట్రక్కులో ఉంది. ఆ ట్రక్కుకు రెండు వైపులా కొందరు పట్టుకుని బలంగా లాగుతున్నారు. వారికి తాడులా పాము కనిపిస్తోంది. పాము మధ్యలో స్నేహితులు చిక్కుకుని భయపడుతున్నారు. ట్రక్కు కింద తాబేలు ఉంది. కాస్త దూరంలో బంగారు నగలుతో ఉన్న పెట్టె ఉంది. పోస్టర్ వెనుక ఫ్యాక్టరీ ఉంది. పోస్టర్‌ను చూస్తుంటే.. దేవతలు, రాక్షసులు కలిసి అమృత మథనం చేసిన కథ మనకు…
-

This Week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి గత్తరలేపే సినిమాలు.. ఈ మలయాళ థ్రిల్లర్ సినిమాను అస్సలు మిస్సవ్వకండి మామ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 06, 2026 7:06 PM IST ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. థియేటర్లలో సందడి చేసిన సినిమాలతో పాటు తెలుగు డబ్బింగ్ మూవీస్, సిరీస్‌లు కూడా ఈ వారం ఓటీటీలోకి వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, ఈటీవీ విన్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుంది. News18 ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన…
-

Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ.5 వేలకు రూ.15 వేల ఫేక్ కరెన్సీ.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Oct 06, 2026 5:32 AM IST Hyderabad: రాజధాని హైదరాబాద్ నగరంలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణీ చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును గోషామహల్ పోలీసులు రట్టు చేశారు. ప్రతీకాత్మక చిత్రం నగరంలోని రద్దీ వాణిజ్య ప్రాంతమైన బేగంబజార్ పరిసరాల్లో అమాయక చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ రూ.500 నోట్లను చెలామణి చేస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా,…
-

The Traiters: ‘బిగ్ బాస్’ను తలద్దనే షో వచ్చేస్తుంది.. కంటెస్టెంట్లు ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది! | | ACTPnews
20 మంది సెలబ్రిటీలతో భారీ గేమ్:‘ది ట్రైటర్స్ తెలుగు’లో 20 మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, నటుడు హర్షవర్ధన్, సీనియర్ నటి ప్రగతి మహావాది, నటుడు విష్ణు ఓయ్, కమెడియన్ విద్యుల్లేఖా రామన్ ఈ షోలో ముఖ్య ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు నిఖిల్ విజయేంద్ర సింహ, శ్రీదేవి చౌదరి, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకార్ అగస్తి, ఆషికా పదుకోన్, వర్ష డిసౌజా, ప్రణవ్ (అభినవకవి),…
-

Hyderabad: పక్కా వ్యూహం.. 11 నిమిషాల్లో ముగిసిన దొంగతనం.. రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాల దోపిడీ! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Oct 06, 2026 5:47 AM IST Hyderabad: హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడిపల్లిలో ఒళ్లు గగుర్పొడిచే భారీ దోపిడీ ఉదంతం చోటుచేసుకుంది. ప్రతీకాత్మ చిత్రం ఖాకీల గస్తీ, రద్దీగా ఉండే జాతీయ రహదారిని ఏమాత్రం లెక్కచేయకుండా గుర్తుతెలియని దుండగులు బరితెగించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రముఖ ఆభరణాల దుకాణాన్ని ఎంచుకున్న దొంగలు, కనురెప్పపాటు వ్యవధిలోనే తమ పని ముగించుకుని పరారయ్యారు. కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే షట్టర్లు ధ్వంసం చేసి…
-

Teja Sajja : ది ట్రైటర్స్ షో.. తేజ సజ్జా గ్రాండ్ ఎంట్రీ! | ACTPnews
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చారు! అంతర్జాతీయంగా విశేష ప్రజాదరణ పొందిన రియాలిటీ మైండ్ గేమ్ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు వర్షన్‌కు ఆయన హోస్ట్‌గా పరిచయం అవుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 15 నుంచి ఈ ఉత్కంఠభరితమైన షో స్ట్రీమింగ్ కానుంది. నమ్మకం, మోసం నేపథ్యంలో 20 మంది సెలబ్రిటీలతో సాగే ఈ మైండ్ గేమ్‌లో తేజ సజ్జా…
-

PM Modi 25 Years: గుజరాత్ నుండి ఢిల్లీ వరకు పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం.. చరిత్రలో నిలిచిపోయే ప్రధాని మోదీ నిర్ణయాలు ఇవే | | ACTPnews
Last Updated:Oct 06, 2026 5:22 PM IST PM Modi 25 Years: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 7 నాటికి ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైంది. ఈ 25 ఏళ్ల ప్రయాణం ఆయనను గుజరాత్ నుండి ఢిల్లీకి చేర్చింది. PM Modi 25 Years PM Modi Political Journey: మరికొన్ని గంటల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా…
-

Talasani Sai Kiran : కేసులు పెడితే భయపడేది లేదు! | ACTPnews
సికింద్రాబాద్ కోర్టులో మన్నె క్రిశాంక్‌ను తలసాని సాయికిరణ్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాయికిరణ్.. క్రిశాంక్ ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు, వాదనలు బయటపెడితే కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి తప్పు లేకపోతే, తాను నిజాయతీపరుడినని నిరూపించుకోవాలని, మెడికవర్ ఆసుపత్రితో తమకు సంబంధం లేదని ఆధారాలతో వెల్లడించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా భారీగా పోలీసు బలగాలను మోహరించడంపైనా ఆయన విమర్శలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా…
-

Parnashala: పర్ణశాల మూవీ టీమ్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్.. ఏం క్రియేటివ్ ఐడియా భయ్యా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Oct 06, 2026 4:17 PM IST సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలంటే భారీ ప్రమోషన్ అవసరం. ఇందుకై పర్ణశాల మూవీ టీమ్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేసి రంగంలోకి దిగింది. News18 సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలంటే భారీ ప్రమోషన్ బడ్జెట్.. స్టార్ హీరోలు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. వరుసగా రీల్స్, ఈవెంట్స్ అవసరమని భావించే రోజుల్లో ఓ చిన్న సినిమా టీమ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన…
-

Startup: రూ.15 వేలతో మొదలుపెట్టి… 2 ఏళ్లలో 50 లక్షలు ఎలా సంపాదించాడో చూడండి! | బిజినెస్ | ACTPnews
Last Updated:Oct 06, 2026 4:30 PM IST రూ.15 వేలతో స్టార్ట్ చేశాడు.. ఇప్పుడు ఏడాదికి రూ.50 లక్షలకు పైగా టర్నోవర్. పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 జేబులో కేవలం 15 వేల రూపాయల పెట్టుబడి.. కళ్లు చెదిరేలా 50 లక్షల టర్నోవర్.. వినడానికి సినిమా కథలా అనిపించినా ఇది అక్షరాలా నిజం. విశాఖపట్నంకు చెందిన 38 ఏళ్ల యువ కెరటం సందీప్ సాధించిన అద్భుత విజయగాథ ఇది. కేవలం రెండేళ్ల క్రితం ఆయన ప్రారంభించిన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












