‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చారు! అంతర్జాతీయంగా విశేష ప్రజాదరణ పొందిన రియాలిటీ మైండ్ గేమ్ షో ‘ది ట్రైటర్స్’ (The Traitors) తెలుగు వర్షన్కు ఆయన హోస్ట్గా పరిచయం అవుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 15 నుంచి ఈ ఉత్కంఠభరితమైన షో స్ట్రీమింగ్ కానుంది. నమ్మకం, మోసం నేపథ్యంలో 20 మంది సెలబ్రిటీలతో సాగే ఈ మైండ్ గేమ్లో తేజ సజ్జా తన మార్క్ హోస్టింగ్తో ఎలా అలరిస్తారో చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Source link
Teja Sajja : ది ట్రైటర్స్ షో.. తేజ సజ్జా గ్రాండ్ ఎంట్రీ! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Hyderabad: హైదరాబాద్లో నకిలీ నోట్ల కలకలం.. రూ.5 వేలకు రూ.15 వేల ఫేక్ కరెన్సీ.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు | తెలంగాణ వార్తలు | ACTPnews
-

The Traiters: ‘బిగ్ బాస్’ను తలద్దనే షో వచ్చేస్తుంది.. కంటెస్టెంట్లు ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది! | | ACTPnews
-

Hyderabad: పక్కా వ్యూహం.. 11 నిమిషాల్లో ముగిసిన దొంగతనం.. రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాల దోపిడీ! | తెలంగాణ వార్తలు | ACTPnews
-
-

PM Modi 25 Years: గుజరాత్ నుండి ఢిల్లీ వరకు పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం.. చరిత్రలో నిలిచిపోయే ప్రధాని మోదీ నిర్ణయాలు ఇవే | | ACTPnews







