సికింద్రాబాద్ కోర్టులో మన్నె క్రిశాంక్ను తలసాని సాయికిరణ్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాయికిరణ్.. క్రిశాంక్ ప్రెస్మీట్ పెట్టి ఆరోపణలు, వాదనలు బయటపెడితే కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి తప్పు లేకపోతే, తాను నిజాయతీపరుడినని నిరూపించుకోవాలని, మెడికవర్ ఆసుపత్రితో తమకు సంబంధం లేదని ఆధారాలతో వెల్లడించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా భారీగా పోలీసు బలగాలను మోహరించడంపైనా ఆయన విమర్శలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు.
Source link
Talasani Sai Kiran : కేసులు పెడితే భయపడేది లేదు! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Hyderabad: పక్కా వ్యూహం.. 11 నిమిషాల్లో ముగిసిన దొంగతనం.. రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాల దోపిడీ! | తెలంగాణ వార్తలు | ACTPnews
-
-

PM Modi 25 Years: గుజరాత్ నుండి ఢిల్లీ వరకు పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం.. చరిత్రలో నిలిచిపోయే ప్రధాని మోదీ నిర్ణయాలు ఇవే | | ACTPnews
-
-

Parnashala: పర్ణశాల మూవీ టీమ్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్.. ఏం క్రియేటివ్ ఐడియా భయ్యా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








