Author: Sanju
-

Naga Chaitanya: మహేశ్ బాబు, చెర్రీ బాటలోనే వెళ్తున్న నాగ చైతన్య.. శోభితా గట్టిగానే ప్లాన్ వేసిందిగా.. | | ACTPnews
అయితే ఈ సిరీస్‌కు నాగచైతన్య నిర్మాతగా వ్యవహరించనున్నారు. నేడు పూజ కార్యక్రమం పూర్తిచేసుకున్నారు. మహేశ్ బాబు, చెర్రీలాగ తను కుడా సొంతంగా నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇందులో శోభిత కీలక పాత్ర పోషించి ఉండచ్చు అని సమాచారం. తన సూచనల మేరకు మొదటిసారిగా నిర్మాతగా చైతు రాణించనున్నాడని అంచనాలు. ఇప్పటికే ‘దూత’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిన నాగచైతన్య, ఆ సిరీస్ ద్వారా నటుడిగా కొత్త కోణాన్ని చూపించారు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో…
-

YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా? | ACTPnews
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియడం లేదని విమర్శించారు. వీకెండ్ వస్తే చాలు ఈ ముగ్గురు నేతలు ప్యాకప్ చెప్పుకుని హైదరాబాద్ చేరిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వీరికి అధికారం ఇచ్చింది…
-

Trisha Krishnan: త్రిష రాజకీయ ఎంట్రీకి లారెన్స్ బ్రేక్? తమిళ పాలిటిక్స్‌లో ఊహించని ట్విస్ట్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:16 PM IST త్రిష రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ, అదే స్థానానికి రాఘవ లారెన్స్ పేరు వినిపించడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తిరుచిరాపల్లి ఈస్ట్ ఉపఎన్నిక నేపథ్యంలో సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. News18 తమిళ సినీ పరిశ్రమలో తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటి త్రిషకు రాజకీయ రంగ ప్రవేశం చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కొద్ది రోజులుగా…
-

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో ఊహించని ట్విస్ట్.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం: పుతిన్ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 4:03 PM IST అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ‘యాంకరేజ్’ చర్చల సందర్భంగా ప్రతిపాదించిన రాజీ ఫార్ములాను ఆమోదించడానికి మాస్కో సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పుతిన్ Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో నెలకొన్న సుదీర్ఘ వివాదాన్ని చర్చల ద్వారా, శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ‘యాంకరేజ్’ చర్చల సందర్భంగా ప్రతిపాదించిన రాజీ ఫార్ములాను…
-

Ram Charan: ‘పెద్ది’ 100 కోట్ల సంబరాల్లో ఉపాసన.. రోడ్డుపైకి వచ్చి మరీ ఫ్యాన్స్‌తో సక్సెస్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 2:15 PM IST ‘పెద్ది’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరడంతో రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయాన్ని ఉపాసన అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం వైరల్‌గా మారింది. News18 రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ఘనతను అందుకోవడంతో అభిమానులు, చిత్రబృందం…
-

PM Modi: నెహ్రూ ‘ఇండియా’ టు మోదీ ‘భారత్’! దశాబ్దాల ప్రయాణంలో మారిన సామాన్యుడి జీవనచిత్రం | | ACTPnews
నాడు: వేచి చూడటమే జీవితం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భారతదేశంలో ప్రతి చిన్న వస్తువుకు తీవ్రమైన కొరత ఉండేది. ఆ రోజుల్లో సామాన్య పౌరుల దైనందిన జీవితం నిరంతర నిరీక్షణతోనే సాగింది. ఒక ల్యాండ్‌లైన్ టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా, ఒక స్కూటర్ సొంతం చేసుకోవాలన్నా ఏళ్ల తరబడి వేచి చూసే వారి జాబితాలో (వెయిటింగ్ లిస్ట్) ఉండాల్సి వచ్చేది. విదేశీ ప్రయాణాలు చాలా అరుదుగా జరిగేవి. విదేశీ వస్తువుల లభ్యత పరిమితంగా ఉండేది. విమాన ప్రయాణం కేవలం…
-

Buchi Babu Sana: బుచ్చిమావా ఇదేందిది.. నీ సినిమా అంటే హీరో బాడీ పార్ట్ కోయక తప్పదా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 2:40 PM IST బుచ్చిబాబు సన సినిమా అనగానే హీరో బాడీ పార్ట్ కోయడం మస్ట్ అనేది జనం నోళ్ళలో నానిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆయన పెద్ది సినిమా. News18 టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన మొదటి చిత్రం ‘ఉప్పెన’తోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు సన. ఆ సినిమా సాధించిన ఘన విజయంతో, ఆయన తన రెండో చిత్రానికే గ్లోబల్ స్టార్…
-

Bold Films in OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న 5 వెబ్ సిరీస్‌లు, మీ పార్ట్నర్తో కలిసి చూస్తే ఆ కిక్కే వేరప్పా.. | | ACTPnews
లస్ట్ స్టోరీస్: “లాస్ట్ స్టోరీస్” భారతీయ ఓటీటీ ప్లాట్ఫామ్లో బోల్డ్ కంటెంట్‌కు ఒక కొత్త మార్గాన్ని చూపింది. నలుగురు ప్రఖ్యాత దర్శకులు—కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, మరియు దిబాకర్ బానర్జీ—దర్శకత్వం వహించిన ఈ ఆంథాలజీ చిత్రం, ఆధునిక సమాజంలో మహిళల కోరికలు, వైవాహిక జీవితంలోని ఒంటరితనం, మరియు శారీరక సంబంధాలను లోతుగా, ధైర్యంగా అన్వేషిస్తుంది. కియారా అద్వానీ, విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ నటించిన ఈ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో…
-

చారిత్రాత్మక మైలురాయి..! జూన్ 10న నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని నరేంద్ర మోదీ | | ACTPnews
1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సుమారు 34 కోట్ల జనాభాతో పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ దేశ నిర్మాణంలో అడుగులు వేస్తున్న ఒక చిన్న దేశం. కానీ నేటి భారతదేశం 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా, అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో కీలక పాత్రధారిగా అవతరించింది. ప్రధానమంత్రి పదవి బాధ్యతలు ఒక్కటే అయినప్పటికీ, నాడు నెహ్రూ…
-

Vaishnav Tej: 100 కథలు రిజెక్ట్ చేశాక ఎట్టకేలకు వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఫిక్స్.. ఆ నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తోనే మెగా కమ్‌బ్యాక్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 2:42 PM IST వందకు పైగా కథలను తిరస్కరించిన తర్వాత వైష్ణవ్ తేజ్ ఎట్టకేలకు తన కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరైన కథ కోసం ఓపికగా ఎదురుచూసిన మెగా హీరో ఇప్పుడు బలమైన కమ్‌బ్యాక్‌కు సిద్ధమవుతున్నాడు. News18 మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఎట్టకేలకు తన తదుపరి సినిమాను ఫైనల్ చేసినట్లు టాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఉప్పెన’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న వైష్ణవ్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











