Naga Chaitanya: మహేశ్ బాబు, చెర్రీ బాటలోనే వెళ్తున్న నాగ చైతన్య.. శోభితా గట్టిగానే ప్లాన్ వేసిందిగా.. | | ACTPnews

అయితే ఈ సిరీస్‌కు నాగచైతన్య నిర్మాతగా వ్యవహరించనున్నారు. నేడు పూజ కార్యక్రమం పూర్తిచేసుకున్నారు. మహేశ్ బాబు, చెర్రీలాగ తను కుడా సొంతంగా నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇందులో శోభిత కీలక పాత్ర పోషించి ఉండచ్చు అని సమాచారం. తన సూచనల మేరకు మొదటిసారిగా నిర్మాతగా చైతు రాణించనున్నాడని అంచనాలు. ఇప్పటికే ‘దూత’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిన నాగచైతన్య, ఆ సిరీస్ ద్వారా నటుడిగా కొత్త కోణాన్ని చూపించారు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన ఆ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. చైతన్య నటనతో పాటు కథనం, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఓటీటీ వేదికపై ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ప్రాజెక్ట్‌గా ‘దూత’ నిలిచిపోయింది. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed