ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియడం లేదని విమర్శించారు. వీకెండ్ వస్తే చాలు ఈ ముగ్గురు నేతలు ప్యాకప్ చెప్పుకుని హైదరాబాద్ చేరిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వీరికి అధికారం ఇచ్చింది ఇందుకేనా అంటూ ప్రశ్నించిన జూపూడి ప్రభాకర్ రావు ఘాటు వ్యాఖ్యల పూర్తి వీడియో ఇక్కడ చూడండి.
Source link
YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా? | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

NEET UG Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం | | ACTPnews
-

US Visa Bond Program: అమెరికా వెళ్లే విదేశీయులకు షాక్.. రేపు అమల్లోకి భారీ వీసా బాండ్.. ఇదేంటి? | | ACTPnews
-

Vaibhav Sooryavanshi: టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడేనా? వైభవ్ సూర్యవంశీపై సెలెక్టర్ల సంచలన వ్యాఖ్యలు! | క్రీడా వార్తలు | ACTPnews
-

Hyderabad: హైదరాబాద్ చంపాపేటలో నడి రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు.. తీవ్ర ఉద్రిక్తత | తెలంగాణ వార్తలు | ACTPnews
-

August Movie Releases: ఆగస్టు నెల బాక్సాఫీస్ జాతర.. ‘టాక్సిక్’ సహా ఈ నెల రిలీజ్ కాబోతున్న బిగ్ మూవీస్ ఇవే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






