Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ షో పెద్ద బొ.. రెండసార్లు వెళ్లి నా ఇమేజ్ పోగొట్టుకున్నాను.. మళ్లీ రమ్మంటే చచ్చినా వెళ్లను.. | | ACTPnews

ఇదిలా ఉండగా, ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారన్న అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, జ్యోతి రాజ్, నందూస్ వరల్డ్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, చంద్రహాస్, కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణి వంటి పలువురు సెలబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు, గత సీజన్లలో పాల్గొన్న కొందరు మాజీ కంటెస్టెంట్లు కూడా మరోసారి హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే వీటిపై నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed