Bigg Boss Telugu 10: మోడలింగ్ నుంచి బిగ్ బాస్‌లోకి.. ఎవరీ సృష్టి వ్యాకరణం..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న సృష్టి వ్యాకరణం కూడా బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చింది. అగ్నిపరీక్ష ద్వారా తన టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకుంది. ముంబైలో మోడలింగ్ చేసిన సృష్టి తెలుగు అమ్మాయి.

News18
News18

మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న సృష్టి వ్యాకరణం కూడా బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చింది. అగ్నిపరీక్ష ద్వారా తన టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకుంది. ముంబైలో మోడలింగ్ చేసిన సృష్టి తెలుగు అమ్మాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఒడియా భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఆమె.. తన స్టైలిష్ లుక్స్, డ్యాన్స్ స్కిల్స్‌తో మోడలింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed