Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews

    బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews

    Last Updated:Mar 14, 2026 8:56 PM IST ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక. బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్‌లకు గెజిట్ నోటిఫికేషన్…

    Continue Reading

  • శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా..? టికెట్ బుకింగ్ షెడ్యూల్ ఇదే..! ttd-darshan-tickets-services-and-rooms-schedule-for-july. | | ACTPnews

    శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా..? టికెట్ బుకింగ్ షెడ్యూల్ ఇదే..! ttd-darshan-tickets-services-and-rooms-schedule-for-july. | | ACTPnews

    Last Updated:Apr 12, 2026 10:30 PM IST జూలై నెలకు తిరుమల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలు టీటీడీ ప్రకటించింది, అన్ని బుకింగ్స్ అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే చేయాలని సూచించింది శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలై నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల తేదీలు.. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది. జూలై నెలకు సంబంధించిన దర్శన…

    Continue Reading

  • తిరుమలలో వేద విశ్వవిద్యాలయం.. ధర్మగిరి విజ్ఞానపీఠం ప్రత్యేకత ఇదే..! | | ACTPnews

    తిరుమలలో వేద విశ్వవిద్యాలయం.. ధర్మగిరి విజ్ఞానపీఠం ప్రత్యేకత ఇదే..! | | ACTPnews

    విద్యార్థుల దినచర్య పూర్తిగా వేదాచారాల ఆధారంగా క్రమబద్ధంగా కొనసాగుతోంది. సంధ్యావందనం, అగ్నికార్యం, పఠనం, పారాయణం, క్రీడలు, రాత్రి అధ్యయనం వరకు సమగ్ర విద్యా విధానం అమలవుతోంది. అదనంగా, దేశవ్యాప్తంగా పండితులను ఆకర్షిస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఈ సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతోంది. ధర్మగిరితో పాటు కీసరగుట్ట, నల్గొండ, భీమవరం, కొటప్పకొండ, విజయనగరం ప్రాంతాల్లో కూడా వేద విజ్ఞానపీఠాలను విజయవంతంగా నడిపిస్తూ టీటీడీ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తోంది.…

    Continue Reading

  • అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు… రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం… తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ | IRCTC tourism announced Divya Dakshin Yatra | బిజినెస్ | ACTPnews

    అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు… రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం… తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ | IRCTC tourism announced Divya Dakshin Yatra | బిజినెస్ | ACTPnews

    Last Updated:May 11, 2026 5:19 PM IST Arunachalam Yatra | అరుణాచలం, రామేశ్వరంతో పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం మరోసారి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. Arunachalam Yatra: అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు… రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం… తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం) వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు…

    Continue Reading

  • సంగీతం, నృత్యం నేర్చుకోవాలనుకుంటున్నారా..? టీటీడీ నుంచి బంపర్ ఛాన్స్..! TTD music and dance admissions | | ACTPnews

    సంగీతం, నృత్యం నేర్చుకోవాలనుకుంటున్నారా..? టీటీడీ నుంచి బంపర్ ఛాన్స్..! TTD music and dance admissions | | ACTPnews

    Last Updated:May 31, 2026 4:19 PM IST టీటీడీ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలు, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలల్లో 2026-27 ప్రవేశాలకు జూన్ 2 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తుంది News18 భారతీయ సాంప్రదాయ సంగీతం, నృత్య కళలను అభ్యసించాలనే ఆసక్తి ఉన్న యువతకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోసారి అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలతో పాటు…

    Continue Reading

  • Kakani Govardhan Reddy | డ్రగ్స్ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు ప్లాన్.. | ACTPnews

    Kakani Govardhan Reddy | డ్రగ్స్ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు ప్లాన్.. | ACTPnews

    మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు డ్రగ్ పాజిటివ్ అని తేలడంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన తన పార్టీ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు తన పరపతిని వాడుతున్నారని, రేవంత్ రెడ్డితో ఉన్న ‘హాట్‌లైన్’ సంబంధాలతో కేసును…

    Continue Reading

  • TTD Festivals: తిరుపతి లో ఏప్రిల్‌ 13 నుంచి 22 వరకు భాష్యకారుల విశేష ఉత్సవాలు.. ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ.. | | ACTPnews

    TTD Festivals: తిరుపతి లో ఏప్రిల్‌ 13 నుంచి 22 వరకు భాష్యకారుల విశేష ఉత్సవాలు.. ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ.. | | ACTPnews

    Last Updated:Apr 13, 2026 2:13 PM IST తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ భాష్యకారుల వార్షిక ఉత్సవాలు ఏప్రిల్ 13 నుంచి 22 వరకు, భోగి తేరు 21న, సాత్తుమొర 22న, గంధపొడి ఉత్సవం 23న, టీటీడీ భక్తులను ఆహ్వానించింది తిరుపతి లో ఏప్రిల్‌ 13 నుంచి 22 వరకు భాష్యకారుల విశేష ఉత్సవాలు..! తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జగద్గురు శ్రీ భాష్యకారుల వారి వార్షిక ఉత్సవాలను అత్యంత భక్తి, శ్రద్ధలతో,…

    Continue Reading

  • Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 31, 2026 4:29 AM IST పోలీసులు ఆయనను భారీ భద్రత నడుమ చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ అరెస్టు పర్వం శనివారం ఉదయం నుండి రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ, నాటకీయ పరిణామాల మధ్య సాగింది. బాల్క సుమన్ Balka Suman: సింగరేణి సంస్థ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై భారతీయ రాష్ట్ర సమితి (భారాస) కీలక నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను…

    Continue Reading

  • Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి, మీకే లాభం | | ACTPnews

    Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి, మీకే లాభం | | ACTPnews

    Last Updated:Apr 13, 2026 5:25 PM IST Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వ్యక్తి కాసుల కోసం కక్కూర్తి పడ్డాడు. tirumala Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న నరసింహారెడ్డి అనే వ్యక్తి, సేవలు…

    Continue Reading

  • CM Chandrababu  | విజయవాడలో సీఎం చంద్రబాబు ఇఫ్తార్ విందు | ACTPnews

    CM Chandrababu | విజయవాడలో సీఎం చంద్రబాబు ఇఫ్తార్ విందు | ACTPnews

    విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ చేశారు. ఈ సందర్భంగా ఇమామ్‌లు, మౌజమ్‌ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మైనార్టీల మనోభావాలను గౌరవిస్తూ, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణతో పాటు ఆటోనగర్ ద్వారా ముస్లిం యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports