Category: Cinema
All cinema Telugu news updates
-

Abhaya: మహిళా సాధికారత నేపథ్యంలో ‘అభయ’.. ఆసక్తి రేకెత్తిస్తున్న టైటిల్ పోస్టర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 14, 2026 4:23 PM IST మహిళా సాధికారత నేపథ్యంలో వినూత్నంగా రాబోతున్న కొత్త సినిమా ‘అభయ’. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్. News18 మహిళా సాధికారిక నేపథ్యంలో యోగిత భోసాలె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘అభయ’. ఎన్ఎస్ఇ లిస్టింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ గ్రాడియెంటే ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత డా. విమల్ రాజ్ మాథుర్, ఆర్.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన…
-

గ్రాండ్‌గా పోలీస్ కంప్లైంట్ సక్సెస్ సెలబ్రేషన్స్.. వరలక్ష్మి శరత్ కుమార్‌పై డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమా ప్రమోషన్లో పాల్గొనలేదని చిత్రయూనిట్ ఆరోపణల నేపథ్యంలో ఆమె ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను సంప్రదించారు. ఈ వివాదాన్ని పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కరించుకున్నామని చెప్పాను. దీంతో దర్శకుడు సంజీవ్ మేగోటి గారు తన తప్పు లేకపోయినా వరలక్ష్మికి సారీ చెప్పారు. ఆయన ప్రదర్శించిన వినయం, సహనమే ఈ విజయానికి మరో కారణమని పేర్కొన్నారు. సినిమా మంచి కలెక్షన్లతో ముందుకు…
-

Peddi Box Office: రూ. 200 కోట్ల క్లబ్లో ‘పెద్ది’.. 10వ రోజు బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ మాస్ రాంపేజ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల నెట్ కలెక్షన్ల మార్క్‌ను దాటింది. సినిమా విడుదల సమయంలో మిశ్రమం నుంచి సానుకూల సమీక్షలు వచ్చినప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఆ ప్రభావం కలెక్షన్లపై పెద్దగా కనిపించలేదు. తాజా ట్రేడ్ నివేదికల ప్రకారం, రెండో శనివారం ‘పెద్ది’ రూ.7.86 కోట్లు వసూలు చేసింది. ఇది గత రెండు రోజుల కలెక్షన్ల కంటే…
-

Horror Film: మీకు గుండె గట్టిగా ఉండాలంటే అస్సలు ఈ సినిమా చూడకండి.. ఎన్ని రోజులైనా ఈలోకానికి రాలేరు.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 14, 2026 1:21 PM IST యూట్యూబర్ కేన్ పార్సన్స్ తెరకెక్కించిన ‘బ్యాక్‌రూమ్స్’ సినిమా ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా ఆలోచింపజేస్తోంది. అయితే కొందరు దీన్ని మాస్టర్‌పీస్ అంటుంటే, మరికొందరు ఓవర్రేటెడ్ మూవీగా విమర్శిస్తున్నారు. News18 కేవలం 20 ఏళ్ల వయసులోనే యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కేన్ పార్సన్స్ (Kane Pixels) తెరకెక్కించిన ‘బ్యాక్‌రూమ్స్’ సినిమా ప్రస్తుతం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. A24 బ్యానర్‌పై విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పలు…
-

Dhootha Season 2: ‘దూత 2’ లోకి భూమిక ఎంట్రీ.. మొత్తం కథను తలకిందులు చేసే పాత్రలో ట్విస్టులు ఇవ్వడం గ్యారంటీ.. | | ACTPnews
దర్శకుడు విక్రమ్ కె. కుమార్ మరోసారి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. మొదటి సీజన్లో సూపర్‌నేచురల్ అంశాలను, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను అద్భుతంగా మేళవించిన ఆయన, ఈసారి మరింత ఉత్కంఠభరితమైన కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘దూత 2’ కేవలం సీక్వెల్ మాత్రమే కాదు. కొత్త పాత్రలు, మరిన్ని రహస్యాలు, ఊహించని ట్విస్టులు, నాగచైతన్య నిర్మాతగా మారడం వంటి అంశాలు ఈ సిరీస్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భూమిక పాత్ర కథలో ఎంతటి సంచలనానికి దారితీస్తుందో తెలుసుకోవాలంటే ప్రేక్షకులు విడుదల…
-

Brahmamudi Serial Today june 14th Review: ఇందుని కాపాడిన పొదరిల్లు నారాయణ… రాజు అద్దె మొగుడని తెలుసుకున్న రేఖ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 14, 2026 6:01 AM IST Brahmamudi Serial Today june 14th Weekly Review: స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో ఈ వారంజూన్ 8 వ తేదీ నుంచి జూన్ 13 వరకు జరిగిన కథ హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.. News18 Brahmamudi Serial Weekly Update: ‘స్టార్ మా’లో ప్రసారమవుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ ఈ వారం ఎపిసోడ్స్ అత్యంత ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో సాగాయి. ఇందు కిడ్నాప్ డ్రామా…
-

Karthika Deepam Serial Today June 14th Review: జ్యోత్స్నకి ఐ లవ్ యు చెప్పిన సూరజ్.. కార్తీక్ బాబు, వంటలక్క ఫుల్ హ్యాపీ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 14, 2026 6:01 AM IST Karthika Deepam Serial Today June 14th Review: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఈ వారం జూన్ 8నుంచి జూన్ 13 వరకు జరిగిన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. News18 Karthika Deepam Serial Today June 14th Review: ‘స్టార్ మా’ ఛానెల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ‘కార్తీకదీపం 2’ సీరియల్ ఈ వారం (జూన్ 8 నుండి…
-

Karthika Deepam Serial June 7th Review: ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడుకు స్పాట్ పెట్టిన డైరెక్టర్.. శ్రీధర్ బతుకుతాడా? | | ACTPnews
ఈ వారం కార్తీకదీపం 2 సీరియల్ అనేక ఎమోషనల్ మలుపులు, నాటకీయ పరిణామాలతో సాగింది. ఒకవైపు బిజినెస్ పోటీలో దీపను ఇరుకున పెట్టాలని చూసిన జ్యోత్స్న, మేనేజర్ల వ్యూహాలను కార్తీక్ తెలివిగా తిప్పికొట్టడమే కాకుండా, దీపకు తోడుగా సూరజ్ ఎంట్రీ ఇవ్వడం కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. మరోవైపు శ్రీధర్ ఆరోగ్యం క్షీణించడం, అతడిని చికిత్స కోసం అమెరికా పంపడం కుటుంబంలో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ పరిణామాల నేపథ్యంలో, సూరజ్ అసిస్టెంట్‌గా చేరిన తర్వాత దీప…
-

Brahmamudi Serial June 1st Week Review: అద్దె మొగుడి ఓవర్ యాక్షన్.. తుస్సుమన్న ఫస్ట్ నైట్ బిల్డప్!.. ఇందు కిడ్నాప్ | | ACTPnews
Brahmamudi Serial June 1st Week Review: బ్రహ్మముడి సీరియల్లో ఈ వారం (జూన్ 1 నుంచి జూన్ 6 వరకు) కథ కామెడీ, సెంటిమెంట్, మరియు కిడ్నాప్ డ్రామాలతో ఊహించని మలుపులు తిరిగింది. రాజు, ఇందుల ఫస్ట్ నైట్‌ను చెడగొట్టాలని విలన్లు వేసిన ప్లాన్ రివర్స్ కావడంతో ఈ వారం కథ ఎంతో ఫన్నీగా మొదలైంది. మరోవైపు రాజు తమ్ముడు వెంకీ ఆత్మహత్య ప్రయత్నం కుటుంబంలో ఆందోళన రేపగా, ఆఫీసులో సీఈఓ సీటు దక్కించుకోవడం కోసం…
-

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ సీజన్ 10 వచ్చేస్తోంది.. ‘దశావతారం’ అంటూ ప్రోమో కానీ తుస్సే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 07, 2026 11:08 AM IST Bigg Boss Telugu 10: బుల్లితెర హిస్టరీలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అనౌన్స్మెంట్ ప్రోమో వచ్చేసింది. ఈ సీజన్ కు సంబంధించి పూర్తి అప్డేట్లు ఇప్పుడు తెలుసుకుందాం… News18 Bigg Boss Telugu 10: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) సరికొత్త మైల్‌స్టోన్‌ను అందుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే 9 సీజన్లు (ఓటీటీతో కలిపి)…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed









