Category: Cinema
All cinema Telugu news updates
-

Bandla Ganesh: నువ్వయ్యా నిజమైన భక్తిడివంటే..! పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా బండ్లన్న సూపరో సూపర్.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 17, 2026 3:52 PM IST పవన్ కళ్యాణ్ వీరాభిమాని, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ రంగంలోకి దిగి.. జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే అభిమానికి తాను కూడా సాయం చేస్తానని ప్రకటించారు. పవన్ రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటిస్తే బండ్లన్న అంతకు మించి చేశారు. News18 ప్రాణాంతక జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన వీరాభిమాని నిరంజన్ (17)ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్…
-

OTT: ఓటీటీ లోకి క్రేజీ ఎంటర్టైనర్ థాంక్యూ సుబ్బారావు.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 17, 2026 2:36 PM IST కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి సరికొత్త కథతో రాబోతున్న సినిమా థాంక్యూ సుబ్బారావు. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. ఆ వివరాలు చూద్దామా.. News18 ‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా చెందు ముద్దు సంపాదించుకున్న క్రేజ్, మంచి పేరు గురించి అందరికీ తెలిసిందే. ఆయన దర్శకత్వంలో రానున్న…
-

Telugu Serials: పల్లవి మర్డర్ స్కీమ్.. వంటలక్క బిజినెస్ ప్లాన్! పొదరిల్లు సీరియల్లో ఏం జరిగిందంటే… | | ACTPnews
Podarillu Serial June 17th Episode: కేశవ, చక్రిల గొడవతో విసిగిపోయిన మహాలక్ష్మి, నారాయణలను తిట్టగా… పెద్ది కూడా జోక్యం చేసుకుని ఇంకోసారి గొడవపడితే మహాను హాస్టల్లో జాయిన్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. దాంతో తాగడానికి వెళ్లిన చక్రికి నారాయణ బుద్ధి చెప్పి పంపడంతో, వాడు వెనక్కి వచ్చి మహాలక్ష్మికి సారీ చెప్తాడు. ఇక రాత్రికి కేశవ, చక్రిలు పాత గొడవలు మర్చిపోయి కలిసిపోవడం చూసి పెద్ది, మహాలక్ష్మి మురిసిపోతారు. అటు శైలు కేశవకు మిస్డ్కాల్స్ ఇస్తూ…
-

CM Vijay: సీఎం విజయ్ బెల్ట్ అంత ఖరీదా? దానికి అన్ని ప్రత్యేకతలా? సూపర్ మామా! | | ACTPnews
ముఖ్యమంత్రి విజయ్‌ని కలిసిన నటుల జాబితా పెరుగుతూనే ఉంది. సింబు, శాంతను, సిబి సత్యరాజ్, పార్థిబన్ రాధాకృష్ణన్, శ్యామ్, సిమ్రాన్, స్నేహ, విశాల్.. ఇంకా మరికొందరు రానున్నారని అంచనా. వీరంతా సీఎంని కలవడం ఫార్మాల్టీ కోసమే కాదు.. ఇన్నాళ్లూ తమతో నటుడిగా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు సీఎం అవ్వడం అనేది వారికి ఎంతో ఆనందం కలిగించే అంశం. యువతకు అదో ప్రేరణ. చాలా మందికి తాము కూడా సినిమాల్లోకీ, రాజకీయాల్లోకీ వెళ్లాలనే ఆశ ఇప్పుడు కలుగుతుంది. అంతెందుకు…
-

Sanchita Ugale Case Update: నటి సంచితా ఉగాలే వాట్సాప్ చాట్ లీక్ .. ఆ నటుడి టార్చర్ వల్లే చనిపోయిందా..? | | ACTPnews
పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) నమోదు చేశారు. దర్యాప్తు అధికారులు సంచితా ఉగలే వ్యక్తిగత, వృత్తి జీవితంతో సహా ఆమె జీవితంలోని అన్ని కోణాలను విచారిస్తున్నారు. సంచిత మరణానికి గల కారణంపై కుటుంబ సభ్యులు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. మరణానికి ముందు సంచిత మానసిక ఒత్తిడికి లోనైందని, వేధింపులకు గురైందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. “పరిశ్రమలోని వ్యక్తులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆమె ఇంట్లో చాలా కలత చెందింది. ఆమె బయటకు బాగానే కనిపించినా, లోపల…
-

Risk Movie: దేవుడు వరమందిస్తే పాటకు హుక్ స్టెప్‌తో రీల్స్ చేయండి, బహుమతులు గెలుచుకోండి | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 16, 2026 9:52 AM IST ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా రిస్క్. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఆడియన్స్ కి క్రేజీ ఆఫర్ ఇచ్చింది. ఆ వివరాలు చూద్దామా.. News18 జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో, సందీప్ అశ్వ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ “రిస్క్” ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు…
-

Vijay Antony: ఘనంగా వంద దేవుళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్.. బిచ్చగాడును మించిన హిట్ కావాలన్న నిహారిక కొణిదెల | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. ‘శశి గారు 20 ఏళ్ల నన్ను మ్యూజిక్ దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం శశి గారు ‘బిచ్చగాడు’ చిత్రంతో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ‘వంద దేవుళ్ళు’ అంటూ మేం రాబోతోన్నాం. శశి గారు కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ‘బిచ్చగాడు’ నుంచి నాతో ప్రయాణిస్తున్న భాష్య శ్రీ…
-

VenkyAnil5: జంధ్యాల స్టైల్లో అనిల్ రావిపూడి ఊహించని క్రేజీ ప్రమోషన్.. జీవీ ప్రకాష్‌ను ఏం చేశాడో చూస్తే షాకవుతారు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 15, 2026 8:11 PM IST అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకటేష్–కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా చేరారు. వినూత్న ప్రమోషనల్ వీడియోతో ఈ అప్డేట్ను ప్రకటించిన చిత్రబృందం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. News18 టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన ప్రత్యేకమైన ప్రమోషన్ స్టైల్‌తో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న భారీ…
-

Vijay deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక విజయ్ దేవరకొండ దంపతులు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 15, 2026 7:34 PM IST టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 180 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్ అందజేశారు. + News18 టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా…
-

Ajith Kumar: తల్లి మరణం తర్వాత మొదటిసారి బయటకొచ్చిన అజిత్.. భార్య షాలిని ఎమోషనల్ పోస్ట్! | | ACTPnews
తల్లి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, అజిత్ తన వృత్తి బాధ్యతలను కొనసాగించడం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. వ్యక్తిగత బాధను పక్కనపెట్టి మళ్లీ తన రేసింగ్ పనుల్లో నిమగ్నమవడం ఆయన అంకితభావాన్ని చూపిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, అజిత్ కుమార్ చివరిసారిగా 2025లో విడుదలైన ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సమయంలో అభిమానులు ఆయనకు ధైర్యం చెబుతూ, ఈ కష్టకాలాన్ని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed









