Category: Sports
All sports Telugu news updates
-

Big Bash League: చరిత్ర సృష్టించనున్న బిగ్ బాష్ లీగ్.. తొలిసారి భారత్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ పండగ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 10, 2026 1:03 PM IST Big Bash League: ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నమెంట్ ‘బిగ్ బాష్ లీగ్’ (Big Bash League) సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. మోదీ, బిగ్ బాష్ లీగ్ విన్నర్ ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభం కానున్న బిగ్ బాష్ లీగ్ (2026-27 సీజన్) ప్రారంభ మ్యాచ్‌కు భారతదేశంలోని చెన్నై నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. తద్వారా భారత్‌లో ఒక మ్యాచ్‌ను నిర్వహించబోతున్న తొలి విదేశీ క్రికెట్ లీగ్‌గా…
-

FIFA World Cup 2026: రెచ్చిపోయిన ఎంబాపె.. మొరాకోపై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 10, 2026 8:24 AM IST FIFA World Cup 2026: అంతర్జాతీయ ఫుట్‌బాల్ మైదానంలో ఫ్రాన్స్ మరోసారి తన సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో క్లియన్ ఎంబాపె, ఉస్మానే డెంబెలే అద్భుత గోల్స్‌తో మొరాకోను 2-0 తేడాతో చిత్తు చేసి ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. PC: Fifa World Cup 2026 2022 ఫిఫా ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. భారత కాలమానం…
-

IND vs ENG: ఐపీఎల్‌ను ఏకి పారేసిన ఇంగ్లండ్ స్టార్ పేసర్.. అక్కడ బౌలింగ్ కష్టమంటూ కామెంట్స్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 09, 2026 12:49 PM IST రెండు రోజుల క్రితం ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చరిత్రాత్మక విజయం సాధించగా, ఆర్చర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. PC : X.com IND vs ENG: ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టి ఆ సీజన్లో అత్యధిక…
-

IND vs ENG 3rd T20: నిలబడలేదు.. ఆడలేదు.. మూడో టి20లో టీమిండియా ఘోర ఓటమి.. 100 కూడా చేయలేదు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 08, 2026 4:22 AM IST IND vs ENG 3rd T20: ఇంగ్లండ్ (IND vs ENG)తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత జట్టుకు మరో ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన మూడో టి20లో టీమిండియా చిత్తు చిత్తుగా ఓడింది. PC: ICC ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 125 పరుగుల తేడాతో అతిపెద్ద ఓటమిని చవిచూసింది. భారత టి20 చరిత్రలో రెండో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 202…
-

Sanju Samson: అందుకే సంజూను పక్కన పెట్టా.. క్లారిటీ ఇచ్చిన కోచ్ గంభీర్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 08, 2026 12:48 PM IST Sanju Samson: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన తర్వాత, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గంభీర్ 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడంతో, టీ20 ప్రపంచకప్ 2026 హీరో సంజు శాంసన్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుండి పక్కన పెట్టడంపై పెద్ద…
-

FIFA World Cup 2026: ‘రెఫరీ మమ్మల్ని మోసం చేశారు.. మెస్సీని గెలిపించాలనే ఇదంతా’.. ఈజిప్ట్ కోచ్ సంచలన ఆరోపణలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 08, 2026 11:41 AM IST FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా మంగళవారం అర్జెంటీనా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన ‘లాస్ట్-16’ (ప్రీ-క్వార్టర్స్) మ్యాచ్ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో చోటుచేసుకున్న కొన్ని వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ సైతం ఈ మ్యాచ్‌లో ఒకే జట్టుకు అనుకూలంగా నిర్ణయాలు ఇచ్చారంటూ ఆరోపించారు. ఈ…
-

FIFA World Cup 2026: 14 నిమిషాల విశ్వరూపం.. ఓడే మ్యాచ్‌లో గెలిచిన అర్జెంటీనా.. క్వార్టర్స్‌లో ఎంట్రీ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 08, 2026 5:59 AM IST ఒక సాదాసీదా జట్టుగా భావించిన ఈజిప్ట్ చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఓటమి అంచుల్లో నిలిచింది. మ్యాచ్‌లో 73వ నిమిషం వరకు 0-2తో వెనుకబడి, ఓటమి ఖాయమనుకున్న స్థితి నుండి అర్జెంటీనా సింహంలా జూలు విదిల్చింది. PC: X.com FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం నమోదయ్యే క్షణాలవి. ఒకవైపు నెయ్మార్, మరోవైపు క్రిస్టియానో రొనాల్డో వంటి దిగ్గజాలు కేవలం ఒక్క…
-

India vs England T20: భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంపిక | క్రీడా వార్తలు | ACTPnews
వర్షం కారణంగా తొలి టీ20 మ్యాచ్ రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఓటమి చవిచూసింది. దీంతో ప్రస్తుతం సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను తీసుకోగా, ఇంగ్లండ్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగింది. మాంచెస్టర్‌లో అంతర్జాతీయ…
-

Ice Skating: 4 ఏళ్లకే స్కేటింగ్.. ఇప్పుడు వరుసగా ఐదేళ్లు జాతీయ ఛాంపియన్.. భారత యువ సంచలనం..! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 07, 2026 10:44 PM IST కీర్తిరాజ్ సింగ్ ఐస్ స్కేటింగ్‌లో వరుసగా 5వ సారి జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. 21వ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో 3 స్వర్ణాలు గెలిచి, తన రికార్డులను బద్దలు కొట్టాడు. News18 కేవలం నాలుగేళ్ల వయసులో ఐస్ స్కేటింగ్‌లో అడుగుపెట్టిన ఓ చిన్నారి.. నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ ఛాంపియన్‌గా ఎదిగాడు. మైసూరుకు చెందిన యువ స్కేటర్ కీర్తిరాజ్ సింగ్ వరుసగా ఐదేళ్ల పాటు జాతీయ ఛాంపియన్‌గా నిలిచి…
-

బౌలర్లకు చుక్కలు చూపించిన తెలంగాణ కుర్రాడు.. ఏకంగా 186 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసమే! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 07, 2026 11:05 AM IST ఆదిలాబాద్ కుర్రాడి సత్తా.. టీజీ 20 లీగ్‌ను ఒంటిచేత్తో శాసిస్తున్న మన తెలంగాణ బిడ్డ! News18 ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ 20 క్రికెట్ లీగ్ 2026’ పోటీలు క్రీడాభిమానులను విశేషంగా అలరిస్తూ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన ఎంతో మంది యువ క్రికెటర్లు ఈ వేదికపై తమ సత్తా చాటుతున్నారు. ప్రత్యేకించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












