Category: Sports
All sports Telugu news updates
-

FIFA 2026: ముగిసిన పోర్చుగల్ కథ.. స్టేడియంలోనే ఏడ్చేసిన రొనాల్డో | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 07, 2026 4:21 AM IST FIFA 2026: ఏ ఆటగాడైనా రిటైర్మెంట్ ప్రకటించేటప్పుడు.. చివరి టోర్నీ ఉద్విగ్నంగా ఉంటుంది. ఎలాగైనా గెలవాలనే పట్టుదల ఉంటుంది. కానీ రొనాల్డో విషయంలో అలా జరగలేదు. కప్ సాధించకుండానే టీమ్ వైదొలగింది. దాంతో రొనాల్డో తన చివరి మ్యాచ్ తర్వాత.. అక్కడే ఏడ్చేశాడు. క్రిస్టియానో రొనాల్డో (Image – x – @Flickxball) డల్లాస్ లోని AT&T స్టేడియంలో జరిగిన 2026 ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్…
-

Reliance Foundation: భారత యువ ఫుట్‌బాలర్లకు గోల్డెన్ ఛాన్స్.. అంతర్జాతీయ నైపుణ్యం కోసం జపాన్‌కు తీసుకెళ్తున్న రిలయన్స్ ఫౌండేషన్ | క్రీడా వార్తలు | ACTPnews
జూలై 11 నుంచి 23 వరకు జపాన్‌లోని ఫుకుఓకా నగరంలో ఈ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా భారత జట్లు అవిస్పా ఫుకుఓకా U18, సాగాన్ టోసు U18, గిరావాంజ్ కిటాక్యూషూ U18, ఎఫ్‌సీ బలైన్ షిమోనోసేకి U21 జట్లతో మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌ల ద్వారా భారత యువ ఫుట్‌బాలర్లు అత్యున్నత స్థాయి పోటీని ఎదుర్కొనే అవకాశం పొందడంతో పాటు భిన్నమైన ఆటతీరును, ఆసియాలో అత్యంత విజయవంతమైన ఫుట్‌బాల్ అభివృద్ధి వ్యవస్థలలో ఒకటైన జపాన్ విధానాన్ని…
-

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం.. నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీటి సంద్రంలో అభిమానులు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 06, 2026 10:18 AM IST FIFA World Cup 2026: ఈ ఘోర ఓటమితో బ్రెజిల్ ఆరవసారి ప్రపంచ కప్ (Hexa) గెలవాలన్న దశాబ్దాల కలలు శాశ్వతంగా చెదిరిపోయాయి. మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో ఆటగాళ్లు కుప్పకూలిపోయారు. ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం.. నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం (Image – x – @FIFAcom) న్యూయార్క్ న్యూజెర్సీలోని ప్రఖ్యాత మెట్‌లైఫ్ స్టేడియం ఒక చారిత్రక ఘట్టానికి, అదే సమయంలో ఫుట్‌బాల్…
-

AUS vs ENG Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలుపు.. ఖాతాలో ఏడో టైటిల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 05, 2026 11:19 PM IST AUS vs ENG Final: మహిళల టి20 ప్రపంచకప్ 2026 (Women’s T20 World Cup 2026)లో ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. PC: ICC AUS vs ENG Final: మహిళల టి20 ప్రపంచకప్ 2026 (Women’s T20 World Cup 2026)లో ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌పై 7…
-

Cricket Rules: ఒకటి రెండు కాదు.. 10కి పైగానే.. క్రికెట్లో ఎన్ని రకాల నో బాల్స్ ఉన్నాయో తెలుసా? 99% మందికి తెలీదు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 05, 2026 5:21 PM IST చాలా మంది ఫ్యాన్స్ ఫ్రంట్ ఫుట్ లేదా హై ఫుల్ టాస్‌లను మాత్రమే నో బాల్ అనుకుంటారు. కానీ, క్రికెట్ నియమ నిబంధనల ప్రకారం మొత్తం 10కి పైగా రకాలుగా నో బాల్ ఇచ్చే వీలుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. నో బాల్ Cricket Rules: క్రికెట్లో ‘నో బాల్’ అనేది మ్యాచ్‌ను మలుపు తిప్పే ఒక కీలకమైన అంశం. ఒక నో బాల్ వల్ల బ్యాటర్‌కు…
-

IND vs ENG 2nd T20: టీమిండియా కొంప ముంచిన రవి బిష్ణోయ్.. ఏం బౌలింగ్ రా అయ్యా అది.. గెలిచే మ్యాచ్‌లో ఓటమి | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 04, 2026 10:48 PM IST చివరి 4 ఓవర్లలో ఇంగ్లండ్ విజయం కోసం 49 పరుగులు చేయాల్సి ఉండగా.. 17వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ రెండు నో బాల్స్ వేశాడు. బౌండరీలతో విరుచుకుపడ్డ బెతెల్ ఇంగ్లండ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. PC: Cricbuzz IND vs ENG 2nd T20: గెలిచే మ్యాచ్‌లో భారత జట్టు చేజేతులా ఓడింది. 17వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేతుల్లో పెట్టాడు.…
-

FIFA World Cup 2026: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 519 నిమిషాలు.. 36 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్పెయిన్ గోల్ కీపర్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 03, 2026 12:10 PM IST టోర్నమెంట్లో భాగంగా జరిగిన రౌండ్-32 పోరులో స్పెయిన్ ఏకపక్షంగా ఆస్ట్రియాను 3-0 తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో స్పెయిన్ గోల్ కీపర్ 36 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. PC: X.com FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026 (FIFA World Cup 2026) లో స్పెయిన్ జట్టు తన విజయ పరంపరను కొనసాగిస్తూ ఘనంగా ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. టోర్నమెంట్లో భాగంగా…
-

Vaibhav Sooryavanshi: క్రికెట్లో తోపు అయినా ఇంట్లో పసివాడే.. బాస్ బేబీని చూసి మురిసిపోతున్న నాయనమ్మ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 03, 2026 12:30 PM IST Vaibhav Sooryavanshi: జీవితంలో ఒక వ్యక్తి ఎంతటి ఘనకార్యాలు సాధించినా, ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. కుటుంబ సభ్యుల, ముఖ్యంగా తల్లి, నాయనమ్మ, అమ్మమ్మల దృష్టిలో వారు ఎప్పటికీ చిన్నపిల్లలుగానే ఉంటారని అంటారు. వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ వేదికపై తన అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తూ దేశానికి కీర్తిని తెస్తున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కథ కూడా సరిగ్గా ఇలాంటిదే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో తన…
-

FIFA World Cup 2026: చివరి నిమిషాల్లో హై డ్రామా.. ఆఫ్ సైడ్‌తో బతికిపోయిన రొనాల్డో టీం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 03, 2026 8:15 AM IST FIFA World Cup 2026: అత్యంత ఉత్కంఠభరిత మ్యాచ్‌కు ఫుట్‌బాల్ ప్రపంచకప్ వేదికైంది. ఏకంగా 4 గోల్స్ ఆఫ్ సైడ్ కారణంగా రద్దు చేయబడ్డాయి. చివరి నిమిషాల్లో హై డ్రామాతో అభిమానులు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. ఆఫ్ సైడ్స్ కారణంగా బతికిపోయిన పోర్చుగల్.. క్రొయేషియాపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. PC: FIFA World Cup 2026 FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026…
-

Vaibhav sooryavanshi: తొలి టి20లో వైభవ్‌కు నో ఛాన్స్.. గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అతడు ఎక్కువగా ఆలోచించకపోవచ్చు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 02, 2026 12:53 PM IST ప్రపంచకప్ గెలిచిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లపైనే టీమ్ మేనేజ్మెంట్ ప్రస్తుతానికి నమ్మకం ఉంచడంతో వైభవ్‌కు నిరీక్షణ ఎదురైంది. వైభవ్ సూర్యవంశీ Vaibhav sooryavanshi: భారత యువ సంచలనం, 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సీనియర్ టీమిండియా అరంగేట్రం (Debut) కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. ప్రపంచకప్ గెలిచిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు సంజూ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












