Category: Sports
All sports Telugu news updates
-

IND vs AFG Test: ముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగించిన భారత్.. కష్టాల్లో అఫ్గానిస్తాన్ | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 07, 2026 5:37 PM IST రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మానవ్ సుథార్ 3 వికెట్లతో మెరిశాడు. ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లతో రాణించాడు. PC : X.com IND vs AFG Test: మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే…
-

FIFA World Cup 2026: ఫుట్బాల్ ప్రపంచకప్లో అపశృతి.. మైదానంలో కుప్పకూలిన క్రిస్టియన్.. మ్యాచ్ రద్దు! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 08, 2026 4:13 AM IST 34 ఏళ్ల ఎరిక్సన్ ఒక్కసారిగా తన ఛాతీని పట్టుకుని మైదానంలో పడిపోయాడు. ఇది గమనించిన తోటి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. PC : Reuters FIFA World Cup 2026: డెన్మార్క్ స్టార్ మిడ్ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్సన్ మరోసారి మైదానంలోనే కుప్పకూలడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం ఫుట్బాల్ ప్రపంచకప్ 2026లో భాగంగా ఉక్రెయిన్తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో ఈ విషాదకర…
-

T20: టీ20 ప్రీమియర్ లీగ్లో భారీ ధర పలికిన ఆదిలాబాద్ కుర్రాడు.. 523 పరుగులతో సంచలనం..! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 08, 2026 5:36 AM IST తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్కు సంబంధించి హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు యువ క్రికెటర్లు తమ ప్రతిభతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించగా, అందులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొడిమెల హిమతేజ ప్రత్యేకంగా నిలిచాడు. News18 తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్కు సంబంధించి హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగింది.…
-

Shocking Moments: వరల్డ్ ఫేమస్ ఆటగాళ్లకు గ్రౌండ్లోనే హార్ట్ ఎటాక్.. ఎంత మంది చనిపోయారంటే..! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 08, 2026 11:04 AM IST Shocking Moments: క్రీడా మైదానాల్లో ఆటగాళ్లు గుండెపోటుకు గురవడం, అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోవడం, లేదా గాయాలతో , ఆయాసంతో సొమ్మసిల్లి పడిపోయిన సంఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. Sports Stars Collapsed Shocking Moments: ప్రపంచంలో అత్యధిక జనాభాను ఆహ్లాదపరిచేది, ఉత్తేజ పరిచేవి క్రీడలు మాత్రమే. సినిమాలు వినోదం కోసమైతే.. క్రీడలు ప్రతీ ఒక్కరిలో హుషారును నింపడానికి వాళ్లలోని పట్టుదలను పెంచడానికి దోహదపడుతూ ఉంటాయి. అందుకే ప్రపంచంలో…
-

Vaibhav Suryavanshi: ఆ విషయంలో నాకు డౌటే.. వైభవ్ సూర్యవంశీపై ఏబీ డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్! | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 08, 2026 12:38 PM IST ఏరికోరి అతడిని భారత జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. దీని ద్వారా పురుషుల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా పిలుపు అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర పుటల్లోకెక్కాడు. వైభవ్ సూర్యవంశీ Vaibhav Suryavanshi: భారత క్రికెట్ రంగంలో సరికొత్త సంచలనం 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాడు. ఐపీఎల్ (IPL) సీజన్…
-

Women’s T20 World Cup 2026: ప్రపంచకప్లో టీమిండియాను ఓడించాలంటే అదక్కొటే మార్గం.. పాక్ జట్టుకు కోచ్ వహాబ్ రియాజ్ హితబోధ | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 12, 2026 12:23 PM IST ఒక కఠినమైన గ్రూప్లో ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా, లభించిన ఈ మెగా వేదికను ఆస్వాదిస్తూ తమ సహజమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని జట్టుకు సూచించినట్లు ఆయన తెలిపారు. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన Women’s T20 World Cup 2026: ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12న మహిళల టి20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో తమ జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ…
-

India vs Afghanistan Test 2026: ఏకైక టెస్ట్లో ఆప్ఘనిస్థాన్పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 08, 2026 3:43 PM IST India vs Afghanistan Test 2026: ఇటీవలే ఐపీఎల్ ముగిసింది. ఐతే.. అందులో జోరుగా రన్స్ తీసిన భారత ఆటగాళ్లకు.. వెంటనే టెస్ట్ మ్యాచ్ తగలడంతో.. అదే జోరుతో ఇరక్కొట్టేశారు. దాంతో ఆప్ఘనిస్థాన్ ప్లేయర్లు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. భారత్ ఖాతాలో మరో టెస్ట్ విన్ చేరింది. ఏకైక టెస్ట్లో ఆప్ఘనిస్థాన్పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం (Image – x –…
-

FIFA World Cup 2026: ఘనంగా ఫుట్బాల్ ప్రపంచకప్ మహా సంగ్రామం ఆరంభం.. తొలి పోరులో రఫ్ఫాడించిన మెక్సికో | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 12, 2026 4:38 AM IST ఫుట్బాల్ మహా సంగ్రామం ఘనంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాతో ఆతిథ్య మెక్సికో తలపడింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మెక్సికో సూపర్ విక్టరీని సాధించింది. PC: FIFA World Cup 2026 FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) టోర్నమెంట్ ఘనంగా ఆరంభమైంది. అమెరికా, మెక్సికో, కెనడాలు…
-

IND vs ENG 2026: క్రికెట్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ఇండియా vs ఇంగ్లాండ్ T20 సిరీస్ టైమింగ్స్ మార్పు | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] ఈ సిరీస్ జూలై 1న ప్రారంభమవుతుంది. మొత్తం 5 టీ20లు, 3 వన్డేలు ఉంటాయి. ECB ఈ మార్పులు చేయడం ద్వారా భారతదేశంలోని భారీ క్రికెట్ అభిమానుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని రేటింగ్స్ పెంచుకోవాలని భావిస్తోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలు అనేది చాలా మంది అభిమానులకు అసౌకర్యంగా ఉండేది. ఇప్పుడు 10 గంటలకు మార్చడం వల్ల ప్రైమ్ టైమ్లో మ్యాచ్లు చూడవచ్చు. – 1వ T20I: జూలై 1, రాత్రి 10:00…
-

Women’s T20 World Cup 2026: అచ్చం పురుషుల జట్టు లాగే.. పసికూన చేతిలో ఘోరంగా ఓడిన పాకిస్తాన్.. ప్రపంచకప్ కాదు కదా గల్లీ కప్పు కూడా గెలవలేరు | క్రీడా వార్తలు | ACTPnews
[ad_1] Last Updated:Jun 10, 2026 6:07 PM IST డెర్బీలోని కౌంటీ గ్రౌండ్లో స్కాట్లాండ్తో జరిగిన తన రెండవ, చివరి వార్మప్ మ్యాచ్లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో (డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం) పరాజయం పాలైంది. వర్షం కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ అద్భుత ప్రదర్శనతో పాక్ను చిత్తు చేసింది. పాకిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్ Women’s T20 World Cup 2026: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్-2026 ప్రధాన టోర్నమెంట్ ప్రారంభానికి ముందే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











