Category: Sports
All sports Telugu news updates
-

Rohit Sharma: ఏంది కపిల్ భాయ్.. రోహిత్ రిటైర్మెంట్పై అంత మాట అనేశావ్! అభిమానులు తట్టుకోలేకపోతున్నారు | | ACTPnews
ఒక కార్యక్రమం సందర్భంగా కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. “మనం ఎందుకు బాధపడాలి? ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. రోహిత్ శర్మ ఇన్నేళ్లుగా మనకు, దేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఎంతో వినోదాన్ని, సంతోషాన్ని అందించాడు. క్రికెట్లో ఎవరైనా ఒకరోజు తప్పుకోవాల్సిందే. గతంలో సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలు కూడా రిటైర్ అయ్యారు. కాబట్టి రోహిత్ వీడ్కోలు పలికే సమయంలో అతని సుదీర్ఘ ప్రస్థానాన్ని మనం పండగలా…
-

IND vs ENG: అదంతా తూచ్.. అదేం లేదు.. రోహిత్ విషయంలో క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ | | ACTPnews
అయితే, 40 ఏళ్లకు చేరువవుతున్న రోహిత్ శర్మ స్థానంలో, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టులో సిద్ధం చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు ప్రచారం సాగింది. దీనికి తోడు గత రెండు వన్డే మ్యాచ్‌ల్లో రోహిత్ పెద్దగా రాణించకపోవడంతో, గంభీర్-రోహిత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకే లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్ వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతానికి బీసీసీఐ ఇచ్చిన వివరణతో…
-

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్.. ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 18, 2026 7:46 AM IST FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ సమీపిస్తున్న తరుణంలో, టోర్నమెంట్ విజేతలకు మొదటిసారి చాంపియన్‌షిప్ రింగ్స్ అందజేయనున్నట్లు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. ఇది ఫిఫా పోటీల చరిత్రలో ఒక మైలురాయి. అమెరికన్ స్పోర్ట్స్ సంప్రదాయాలను.. గ్లోబల్ ఫుట్‌బాల్‌కు తీసుకువచ్చే ఈ కొత్త ఆవిష్కరణ.. ఫ్యాన్స్ మధ్య భారీ చర్చగా మారింది. ఫిఫా వరల్డ్ కప్ విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్ (Image –…
-

RFDL Japan Tour 2026: జపాన్‌లో భారత యువ ఫుట్‌బాల్ జట్ల జోరు.. పంజాబ్, బెంగళూరు ఘన విజయాలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 17, 2026 10:54 PM IST RFDL జపాన్ టూర్-2026లో భారత యువ ఫుట్‌బాల్ జట్లు ఆకట్టుకున్నాయి. పంజాబ్ ఎఫ్‌సీ 3-1తో గెలవగా, బెంగళూరు ఎఫ్‌సీ 2-0తో విజయం సాధించింది. ఎఫ్‌సీ గోవా పెనాల్టీ షూటౌట్లో పోరాడి ఓటమి చవిచూసింది. News18 జపాన్‌లో జరుగుతున్న రిలయన్స్ ఫౌండేషన్ డెవలప్మెంట్ లీగ్ (RFDL) జపాన్ టూర్-2026లో భారత యువ ఫుట్‌బాల్ జట్లు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి. జులై 17న జపాన్‌లోని సాగాలో జరిగిన మ్యాచ్‌లలో…
-

FIFA World Cup 2026: మెస్సీ మ్యాజిక్.. ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన అర్జెంటీనా.. ఫైనల్లో స్పెయిన్‌తో అమీతుమీ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 16, 2026 4:18 AM IST FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో అర్జెంటీనా అద్భుతం చేసింది. ఓటమి అంచుల్లో నిలిచిన దశ నుంచి ఊహించని రీతిలో పుంజుకుని, చివరి ఏడు నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టి ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. PC: FIFA World Cup ఈ విజయంతో అర్జెంటీనా బ్లాక్‌బస్టర్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లగా.. సుదీర్ఘకాలం తర్వాత వరల్డ్ కప్ ఫైనల్…
-

IND vs ENG: దుమ్ములేపిన బాపూ.. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు తొలి విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 15, 2026 4:30 AM IST IND vs ENG: టి20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) గెలిచిన తర్వాత ఒక్క విజయం లేకుండా టీమిండియా (Team India) సతమతం అవుతుంది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 సిరీస్‌లో.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. PC: BCCI కట్ చేస్తే ఎట్టకేలకు తొలి వన్డేలో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.…
-

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌లో భారీ షాక్.. ఫ్రాన్స్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 15, 2026 4:46 AM IST FIFA World Cup 2026: యూరోపియన్ ఛాంపియన్స్ స్పెయిన్ జట్టు ఫిఫా ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఫ్రాన్స్‌ను 2-0 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. PC: X.com టెక్సాస్‌లోని అర్లింగ్టన్లో మంగళవారం జరిగిన ఈ కీలక పోరులో స్పెయిన్ తన వ్యూహాత్మక ఆటతీరుతో ఫ్రాన్స్ ఫార్వర్డ్ ఆటగాళ్లను పూర్తిగా కట్టడి చేసింది. ఈ విజయంతో మూడోసారి ప్రపంచకప్ గెలవాలనే ఫ్రాన్స్ కలలను స్పెయిన్ చెదరగొట్టింది.…
-

Football: జపాన్‌లో భారత యువ ఫుట్‌బాల్ జట్ల జోరు.. పంజాబ్, బెంగళూరు ఎఫ్‌సీలకు అద్భుత విజయాలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 14, 2026 7:36 PM IST జపాన్‌లో జూలై 14, 2027న జరిగిన యువ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో భారత క్లబ్‌లు అద్భుత ప్రదర్శన కనబర్చాయి. పంజాబ్ ఎఫ్‌సీ 5-0తో అవిస్పా ఫుకుఓకాను చిత్తు చేయగా, బెంగళూరు ఎఫ్‌సీ 3-2తో గిరావాంజ్ కిటాక్యూషుపై థ్రిల్లింగ్ విజయం సాధించింది. Indian Youth Football Teams Shine in Japan జపాన్‌లో జరుగుతున్న యువ ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో భారత అభివృద్ధి జట్లు (డెవలప్మెంట్ స్క్వాడ్స్) ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చాయి.…
-

FIFA Grass: మీ తెలివి కాకులెత్తుకెళ్ల.. చివరికి గడ్డి పరకల్ని కూడా అమ్మేస్తున్నారుగా..! | | ACTPnews
ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జూలై 19న అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే, ఈ చరిత్రాత్మక ఫైనల్ మ్యాచ్‌కు ఉపయోగించే మైదానంలోని గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, వాటిని అత్యంత జాగ్రత్తగా ప్రత్యేకమైన అక్రిలిక్ డిస్ప్లే కేసుల్లో భద్రపరిచి అభిమానులకు అమ్ముతున్నారు. ఫీఫా అధికారిక స్టోర్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, ఈ గడ్డి ముక్కల ధరలు 450 డాలర్ల (సుమారు రూ.37వేలు) నుంచి ప్రారంభమై అత్యధికంగా 3,000…
-

Virat Kohli: టీమిండియా కొత్త వ్యూహం.. కోహ్లీతో కలిసి వరల్డ్‌కప్ 2027 ప్లాన్..గిల్ కీలక వ్యాఖ్యలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 13, 2026 9:33 PM IST 2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించారు. విరాట్ కోహ్లీతో జట్టు కాంబినేషన్లు, భవిష్యత్తు ఆటగాళ్లపై చర్చించినట్లు చెప్పిన గిల్, రోహిత్ శర్మ-కోహ్లీ అనుభవం జట్టుకు ఇప్పటికీ అమూల్యమని స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టు భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలతో తెరదించారు. ముఖ్యంగా 2027 వన్డే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












