Category: Sports
All sports Telugu news updates
-

Weather Update: తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త.. ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు.. IMD హై అలర్ట్! | క్రీడా వార్తలు | ACTPnews
1. హైదరాబాద్ వాతావరణం భాగ్యనగరంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో సోమవారం ఉదయం నుంచే ఆకాశం పూర్తిగా సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో చల్లటి గాలులు వీస్తూ, పొగమంచు లేదా చిరుజల్లులు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయానికి నగరంలోని కొన్ని కీలక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వాన జల్లులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత…
-

FIFA World Cup 2026: అలా ఉన్నావేంట్రా? ఓడిపోతే కొడతావా? స్పెయిన్ ఆటగాడిపై అర్జెంటీనా ప్లేయర్ దౌర్జన్యం! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 20, 2026 6:33 AM IST FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో అర్జెంటీనా జట్టు ఘోర పరాజయం పాలైన కొద్దిసేపటికే మైదానంలో తీవ్ర ఉద్వేగాలు, ఆగ్రహావేశాలు బద్దలయ్యాయి. ఫైనల్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల గొడవ ఫైనల్ విసిల్ పడి స్పెయిన్ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన క్షణాల్లోనే.. అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పెరెడెస్ స్పానిష్ ఆటగాళ్లతో తీవ్ర ఘర్షణకు దిగాడు. ఓటమి భారంతో ఉన్న పెరెడెస్, విజయోత్సవాల్లో…
-

FIFA World Cup 2026: ప్రపంచకప్ రారాజులు వీరే.. గోల్డెన్ బూట్, బాల్, గ్లవ్ విజేతల వీరే | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 20, 2026 8:55 AM IST FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచంలో స్పెయిన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన 2026 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫెర్రాన్ టోర్రెస్ చేసిన ఏకైక గోల్‌తో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి, స్పెయిన్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ 106వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఫెర్రాన్ టోర్రెస్, బంతిని నేరుగా గోల్…
-

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ విజేత స్పెయిన్‌కి భారీగా ప్రైజ్ మనీ.. అర్జెంటీనాకి ఎంత వచ్చింది? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 20, 2026 9:36 AM IST FIFA World Cup 2026: ఇది ఫిఫా మొత్తం డిస్ట్రిబ్యూషన్లో భాగం. మొత్తం $871 మిలియన్ పూల్‌లో పెర్ఫార్మెన్స్ బేస్డ్ పేమెంట్స్ $703 మిలియన్, మిగిలినవి క్వాలిఫికేషన్, ప్రిపరేషన్ ఫండ్స్. ప్రతి జట్టు కనీసం $10-12.5 మిలియన్ గ్యారంటీగా వస్తుంది. ఫిఫా ప్రపంచ కప్ విజేత స్పెయిన్‌కి భారీగా ప్రైజ్ మనీ ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్పెయిన్ అర్జెంటీనాను ఓడించి చాంపియన్ అయ్యింది. ప్రైజ్ మనీ…
-

FIFA World Cup 2026 Final: వారెవ్వా టొర్రెస్.. ఫైనల్లో అర్జెంటీనాకు చుక్కెదురు.. జగజ్జేతగా నిలిచిన స్పెయిన్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 20, 2026 3:46 AM IST FIFA World Cup 2026 Final: వరుస విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చిన అర్జెంటీనాకు ఫైనల్లో చుక్కెదురైంది. అటాకింగ్.. ఇటు డిఫెన్స్‌తో అదరగొట్టిన స్పెయిన్ ఫుట్‌బాల్ జగజ్జేతగా నిలిచింది. PC: Omar HQ/X.com భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్ పోరులో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై సూపర్ విజయాన్ని సాధించింది. స్పెయిన్ స్ట్రయికర్ ఫెర్రాన్ టొర్రెస్ 106వ నిమిషంలో కళ్లు చెదిరే గోల్…
-

IND vs ENG 3rd ODI: రోహిత్ సెంచరీ వృథా.. మూడో వన్డేలో పోరాడి ఓడిన భారత్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 19, 2026 11:58 PM IST IND vs ENG 3rd ODI: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు పోరాడి ఓడింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కొండంత లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. రోహిత్ శర్మ సెంచరీ (110 బంతుల్లో 138; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) వృథాగా నిలిచింది. రోహిత్ శర్మ 50 ఓవర్లలో 7 వికెట్లకు 360 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా…
-

FIFA World Cup 2026 Final: మరికాసేపట్లో ఫైనల్ పోరు.. గెలిచేదెవరో చెప్పేసిన రొనాల్డో! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 19, 2026 9:54 PM IST FIFA World Cup 2026 Final: ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు షాక్ తప్పదని, ఈ పోరులో స్పెయిన్ ‘చాలా సులభంగా’ విజయం సాధిస్తుందని బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో సంచలన వ్యాఖ్యలు చేశారు. PC: Fifa World Cup 2026 తద్వారా టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న అర్జెంటీనా ఆశలపై ఆయన నీళ్లు చల్లారు. విస్తరించిన ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా…
-

IND vs ENG 3rd ODI: సెంచరీతో కదం తొక్కిన డకెట్.. రాణించిన బెతెల్, రూట్.. టీమిండియా ముందు కొండంత లక్ష్యం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 19, 2026 7:38 PM IST IND vs ENG 3rd ODI: సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ.. పేలవ భారత బౌలింగ్‌పై విరుచుకు పడ్డారు. డకెట్, బెతెల్ శుభారంభం చేస్తే.. బట్లర్ అదిరిపోయే ఫినిష్ ఇచ్చాడు. మధ్యలో జో రూట్ మరోసారి అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. బెన్ డకెట్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3…
-

PV Sindhu: 7 ఏళ్ల నిరీక్షణకు తెర.. సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 19, 2026 1:59 PM IST PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ‘జపాన్ ఓపెన్’ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. PC: X.com ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, జపాన్‌కు చెందిన అకానె యమగుచిపై సింధు ఘనవిజయం సాధించారు. 50 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో 21-17, 21-17 తేడాతో…
-

FIFA World Cup 2026 Final: స్పెయిన్ వర్సెస్ అర్జెంటీనా.. గెలిచేదెవరు.. మరికొన్ని గంటల్లో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ | క్రీడా వార్తలు | ACTPnews
జట్ల బలాబలాలు, కీలక ఆటగాళ్లు: ఈ ఫైనల్ మ్యాచ్ ఒక విలక్షణమైన పోరుగా నిలవనుంది. ఒకవైపు ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ (19) సాధించిన అర్జెంటీనా దాడి, మరోవైపు అత్యల్పంగా కేవలం ఒక్క గోల్ మాత్రమే (1) సమర్పించుకున్న స్పెయిన్ డిఫెన్స్ మధ్య ఈ ఆసక్తికర సమరం జరగనుంది. ఈ మ్యాచ్ మరో ప్రత్యేకత ఏమిటంటే.. 39 ఏళ్ల అర్జెంటీనా కెప్టెన్, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, 19 ఏళ్ల స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












