Category: World
All word Telugu news updates
-

Syria Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌కు ఉరిశిక్ష.. దేశ అత్యున్నత కోర్టు సంచలన తీర్పు! | | ACTPnews
Last Updated:Aug 11, 2026 2:43 PM IST మానవత్వానికి వ్యతిరేకంగా దారుణ నేరాలకు పాల్పడిన సిరియా మాజీ అధ్యక్షుడు బషార్ అల్ అసద్‌కు ఆ దేశ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆయన లేని సమయంలోనే విచారణ పూర్తి చేసి న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. News18 సిరియా మాజీ అధ్యక్షుడు, నియంత బషార్ అల్ అసద్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నేరాలకు పాల్పడటంతో…
-

Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. 132 మంది మృతి, 570 మందికి పైగా గాయాలు | | ACTPnews
Last Updated:Aug 11, 2026 8:42 AM IST కొలంబియాను భారీ భూకంపం కుదిపేసింది.. 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ, మధ్య ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు? పూర్తి వివరాలు తెలుసుకోండి. image: REUTERS Colombia Earthquake: కొలంబియాలో వచ్చిన భారీ భూకంపం పశ్చిమ, మధ్య ప్రాంతాలను తీవ్రంగా కుదిపేసింది. 7.4 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనల కారణంగా ఇప్పటివరకు కనీసం 132 మంది మృతి చెందగా, 570 మందికి…
-

ISS wishes: అంతరిక్షం నుంచి భారత్‌కు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. తిరంగా చేతిలో పట్టుకుని రష్యా కాస్మోనాట్ల ప్రత్యేక సందేశం | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 11, 2026 10:21 AM IST ISS wishes: ఇటీవల ఇండియా.. క్రమంగా రష్యాకి దూరమవుతూ.. అమెరికాకి దగ్గరవుతూ ఉంది. కానీ ఇండియాకి మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండుగా ఉన్న దేశం రష్యా. ఆపరేషన్ సిందూర్‌లో కూడా రష్యా మిస్సైల్ డిఫెన్స్ సిస్టమే.. ఇండియాని కాపాడింది. ఇప్పుడు ఈ సందేశం ద్వారా.. రష్యా స్నేహం గొప్పదనాన్ని కాస్మోనాట్లు చాటారు. అంతరిక్షం నుంచి భారత్‌కి పంద్రాగస్టు శుభాకాంక్షలు.. రష్యా కాస్మోనాట్ల వీడియో సందేశం (Image –…
-

‘మంగళ్ మిలన్’లో మోదీ కీలక భేటీ.. ప్రతిపక్ష వ్యూహానికి కౌంటర్‌పై NDA మంతనాలు | | ACTPnews
Last Updated:Aug 11, 2026 10:55 AM IST పార్లమెంట్‌లో ప్రతిపక్షం వర్సెస్ ప్రభుత్వం పోరు కొనసాగుతున్న వేళ.. NDAలో కీలక సమావేశం జరిగింది. ‘మంగళ్ మిలన్’ పేరుతో జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ, అమిత్ షా సహా కీలక నేతలు పాల్గొన్నారు. PM Narendra Modi along with other NDA leaders attend the ‘Mangal Milan’ meeting (Photo/ANI) పార్లమెంట్‌లో కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి…
-

Iran vs USA: ‘2029లో ట్రంప్ దిగిపోయేవరకు వెయిట్ చేస్తాం’.. ఇరాన్ సంచలన ప్రకటన! | | ACTPnews
Last Updated:Aug 10, 2026 10:30 PM IST పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు ఆయనతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. తమ షరతులు ఒప్పుకునేదాకా హార్ముజ్ జలసంధి తెరుచుకోదని స్పష్టం చేసింది. News18 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం 2029…
-

Colombia Earthquake: కొలంబియాను వణికించిన భారీ భూకంపం.. 20 మంది మృతి! | | ACTPnews
Last Updated:Aug 10, 2026 10:04 PM IST కొలంబియా దేశంలో అత్యంత భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ కుదుపుల వల్ల ఇప్పటి వరకు 20 మంది మరణించారు. వెనిజులా సరిహద్దుల్లో కూడా ఈ భయంకరమైన ప్రకంపనలు తీవ్రంగా కనిపించాయి. News18 దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియా దేశంలో సోమవారం అత్యంత భారీ భూకంపం సంభవించి మహా విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత ఏకంగా 7.4గా నమోదు…
-

Boy Living In Water: 5 ఏళ్లుగా తిండి, తిప్పలు అన్నీ నీళ్లలోనే.. నేల మీద బ్రతకలేకపోతున్న 16 ఏళ్ల బాలుడు | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 10, 2026 4:50 PM IST Boy Living In Water: మన చుట్టూ అనేక రకాల మనుషులు కనిపిస్తుంటారు. కొందరికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఇంకొందరికి శరీరంలో అవయవాల నిర్మాణం అందరిలా కాకుండా విభిన్నంగా ఉంటుంది. మరికొందరికి వైద్యశాస్త్రానికే సవాల్ విసిరే జబ్బులతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ అనే బాలుడి కథ విన్న + Boy Living In Water…
-

Russia Ukraine War: రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ డ్రోన్లు.. 13 మంది మృతి.. 75 మందికి గాయాలు! | | ACTPnews
Last Updated:Aug 10, 2026 5:00 PM IST ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యాలోని టాటర్స్థాన్ ప్రాంతం దద్దరిల్లింది. నిజ్నేకామ్స్క్ నగరంలో జరిగిన ఈ భారీ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 75 మంది గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య సుదూర దాడులు తీవ్రరూపం దాల్చాయి. AI Gen నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అత్యంత భీకరమైన దాడులు తాజాగా చోటుచేసుకున్నాయి. రష్యాలోని సెంట్రల్ టాటర్స్థాన్ ప్రాంతం లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ సరిహద్దులకు…
-

వేదాంతవిద్యా విశ్వగురుగా స్వామి భద్రేశ్‌దాస్.. న్యూఢిల్లీలో ఘన సత్కారం! | | ACTPnews
Last Updated:Aug 10, 2026 5:02 PM IST వేదాంతం, బ్రహ్మసూత్రాలపై మహా భాష్యం.. స్వామి భద్రేశ్‌దాస్‌కు దక్కిన ఈ అరుదైన సత్కారం గురించి ప్రతి భారతీయుడూ తెలుసుకోవాల్సిందే! వేదాంతవిద్యా విశ్వగురుగా స్వామి భద్రేశ్‌దాస్.. న్యూఢిల్లీలో ఘన సత్కారం! భారతీయ సనాతన ధర్మం, అద్భుతమైన వేదాంత విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో అహర్నిశలు విశేష కృషి చేసిన మహామహోపాధ్యాయ స్వామి భద్రేశ్‌దాస్‌కు దేశ రాజధానిలో అరుదైన గౌరవం దక్కింది. బీఏపీఎస్ (BAPS) సంస్థకు చెందిన ఈ సుప్రసిద్ధ పండితుడు,…
-

Total Solar Eclipse 2026: ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా? | | ACTPnews
Last Updated:Aug 10, 2026 10:18 AM IST ఆగస్టు 12న ఆకాశంలో అద్భుతం.. కానీ భారత్‌కు మాత్రం కనిపించదా? 2026లో జరగనున్న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం మనకూ కనిపిస్తుందా? తెలుసుకుందాం పదండి… News18 2026లో ఖగోళ ప్రియులను ఆకట్టుకోనున్న అరుదైన ఖగోళ ఘట్టాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి. 2026 ఆగస్టు 12, బుధవారం ఈ సూర్యగ్రహణం సంభవించనుంది. చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యగా ప్రయాణిస్తూ సూర్యుడి ప్రకాశవంతమైన ముఖాన్ని కొంతకాలం పూర్తిగా లేదా పాక్షికంగా కప్పివేయడం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












