Category: World
All word Telugu news updates
-

TVK Vijay: సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల ఆఫర్.. | | ACTPnews
అరెస్టుల అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నిర్మల్ కుమార్, చెన్నై పోలీసుల ద్వారా విడుదలైన సమాచారాన్ని ప్రస్తావిస్తూ పలు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి సెంతిల్ బాలాజీతో పాటు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆదేశాల మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించి పార్టీ మారితే ఒక్కోరికి రూ.50 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. గత 40 రోజులుగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో నిరంతరం సంప్రదింపులు జరిపి, ఎవరికెంత మొత్తం…
-

VB-G RAM G Act Comes Into Force: అమల్లోకి వచ్చిన వీబీ జీరామ్‌జీ.. పెరిగిన పని దినాలు.. కనీసం వేతం ఎంతంటే? | | ACTPnews
Last Updated:Jul 01, 2026 8:54 AM IST ఈ కొత్త చట్టం ప్రకారం, జూలై 1, 2026 (బుధవారం) నుండి దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు కనీస రోజువారీ వేతనాన్ని రూ. 300 గా నిర్ణయించారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA – ఉపాధి హామీ పథకం) స్థానంలో ఈ సరికొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఫైల్ ఫోటో VB-G RAM G Act…
-

Donald Trump: ట్రంప్‌కు భారీ ఝలక్.. పౌరసత్వ విషయంలో మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు.. భారతీయ కుటుంబాలకు భారీ ఉపశమనం! | | ACTPnews
Last Updated:Jul 01, 2026 11:02 AM IST Donald Trump: అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే ‘పుట్టుకతో వచ్చే పౌరసత్వం’ (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్) హక్కును నియంత్రిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (అధినేత ఉత్తర్వులు)ను అమెరికా అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కొట్టివేసింది. ట్రంప్‌కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు ఈ చారిత్రాత్మక నిర్ణయం అమెరికాలో నివసిస్తున్న వేలాది భారతీయ కుటుంబాలకు భారీ ఉపశమనాన్ని కలిగించింది. ప్రస్తుతం అమెరికాలో సుమారు 52 లక్షల…
-

Dog Black Cobra Fighting: యజమానిని కాపాడటానికి నాగుపాముతో ఫైట్ చేసిన కుక్క.. సీసీ కెమెరాలో రికార్డైన జిమ్మీ వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jul 01, 2026 12:28 PM IST Dog Black Cobra Fighting: ఈరోజుల్లో మనుషులు సాటి మనిషి కంటే నోరు జీవాలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు. అందులో ఎక్కువగా విశ్వాస జంతువుగా భావించే కుక్కలను పెంచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఈ అలవాటే ఓ ఇంటి యజమాని ప్రాణాలు కాపాడింది ఓ పెంపుడు కుక్క. News18 Viral Video: ఈరోజుల్లో మనుషులు సాటి మనిషి కంటే నోరు జీవాలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు.…
-

Iran-Israel: అవసరమైతే ఇరాన్‌పై మూడోసారి సైనిక దాడికి సిద్ధం: నెతన్యాహు హెచ్చరిక | | ACTPnews
Last Updated:Jul 01, 2026 12:09 PM IST తాను అధికారంలో ఉన్నంత కాలం టెహ్రాన్ (ఇరాన్) అణు ఆయుధాలను సాధించకుండా అడ్డుకుంటానని ఆయన స్పష్టం చేశారు. Benjamin Netanyahu Iran-Israel: ఇరాన్‌పై అవసరమైతే మరోసారి సైనిక చర్యకు వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను అధికారంలో ఉన్నంత కాలం టెహ్రాన్ (ఇరాన్) అణు ఆయుధాలను సాధించకుండా అడ్డుకుంటానని ఆయన స్పష్టం చేశారు. హీబ్రూ భాషా ఛానల్ ‘ఛానల్…
-

PM Modi: కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై కీలక చర్చ | | ACTPnews
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల కుదిరిన అవగాహనను స్వాగతిస్తూ, అన్ని వివాదాస్పద అంశాలకు సంభాషణ, దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలని భారత్ ఎప్పటినుంచో చెబుతున్న విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి, స్థిరత్వం నెలకొనేందుకు అన్ని దేశాలు నిరంతర ప్రయత్నాలు కొనసాగించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సముద్ర…
-

Real Story: భార్య బిడ్డతో పై అంతస్తులో.. భర్త బాయ్‌ఫ్రెండ్‌తో కింద అంతస్తులో.. ఏం స్టోరీ మామ పిచ్చెక్కిస్తోంది | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jun 30, 2026 5:51 PM IST Viral News: సోషల్ మీడియా పుణ్యమా అని సమాజంలో ఎన్నో వింతలు, విచిత్రమైన వ్యక్తులను రోజూ చూస్తూనే ఉంటున్నాం. అయితే కొందరి జీవితాలు చూస్తే నిజంగా ఇలా జరుగుతాయా..? వాళ్లు సమాజంలో ఎలా తలెత్తుకొని తిరుగుతారు..? వాళ్ల బంధువులు, కుటుంబ సభ్యులు అలాంటి వాళ్ల నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేక తమ నుండి వెలివేస్తారా అనే సందేహాలు కలుగుతాయి. Viral News Viral News: సోషల్ మీడియా పుణ్యమా…
-

VB-G RAM G: గ్రామీణ కార్మికులకు గుడ్‌న్యూస్.. జూలై 1 నుంచి 125 రోజుల ఉపాధి హామీ అమలు | | ACTPnews
కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రస్తుతం ఉన్న 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచారు. అదనంగా సహజ వనరుల పరిరక్షణ, నీటి సంరక్షణ, వ్యవసాయం, అనుబంధ రంగాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా స్వయం సహాయక సంఘాల సాధికారత, సాంకేతిక ఆధారిత పారదర్శక పాలన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చట్టం అమలుకు ముందు కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్…
-

Trump-PM Modi: ట్రంప్‌కు మోదీ అంటే ప్రత్యేక అభిమానం.. ఉదయం 6 గంటలకే ఫోన్ చేయాలని పట్టుబట్టారు: అమెరికా రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:Jun 30, 2026 2:57 PM IST అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న సన్నిహిత స్నేహంపై అమెరికా రాయబారి సెర్జియో గోర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. News18 భారత్–అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతున్న నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్ (Sergio Gor) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న స్నేహంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (US-India…
-

IND-PAK: POK వ్యూహం ఫెయిల్.. ఇప్పుడు ‘సింధు జలాల ఒప్పందం’పై అంతర్జాతీయ డ్రామాకు పాకిస్తాన్ ప్లాన్ | | ACTPnews
Last Updated:Jun 30, 2026 11:54 AM IST ఈ వ్యూహానికి తుది రూపు ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అధ్యక్షతన ఇస్లామాబాద్‌లో మంగళవారం ఒక ఉన్నత స్థాయి సివిల్-మిలిటరీ సమావేశం షెడ్యూల్ అయింది. ఫైల్ ఫోటో IND-PAK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంశాన్ని అంతర్జాతీయీకరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో, పాకిస్తాన్ సివిల్-మిలిటరీ కూటమి ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెస్తోంది. భారత్-పాక్ మధ్య ఉన్న ‘సింధు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












