Category: World
All word Telugu news updates
-

పాములాడించే దేశం నుంచి డిజిటల్ పవర్‌హౌస్ దాకా.. మోదీ హయాంలో మారిన భారత్ గుర్తింపు | | ACTPnews
[ad_1] Last Updated:Jun 05, 2026 5:47 PM IST భారత రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ జూన్ 10న సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును ఆయన అధిగమించబోతున్నారు. ఈ మైలురాయి దేశ పరిపాలనా వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అద్దం పడుతోంది. News18 స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నిరంతర పాలన…
-

PM Modi: ‘కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. అందుకే సీఎం మార్పు’: ప్రధాని మోదీ | | ACTPnews
[ad_1] Last Updated:Jun 05, 2026 6:44 PM IST కర్ణాటకలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లే అక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. News18 కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ముఖ్యమంత్రి మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. శుక్రవారం గుజరాత్‌లోని సూరత్ నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ…
-

PM Modi: డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్.. మోదీ హయాంలో అత్యంత పటిష్టంగా రక్షణ రంగం | | ACTPnews
[ad_1] ఒకప్పటి అసౌకర్య పరిస్థితి పదేళ్ల క్రితం భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా అగ్రస్థానంలో ఉండేది. మన దేశానికి అవసరమైన రక్షణ పరికరాలలో 60 నుండి 70 శాతం వరకు రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల నుండే వచ్చేవి. నాడు రక్షణ ఎగుమతులు ఏడాదికి కనీసం 1,000 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేవి. ‘అర్జున్’ ట్యాంకు అభివృద్ధి దశాబ్దాల తరబడి సాగింది, ‘తేజస్’ యుద్ధ విమానం ప్రయోగాలు 2001 నుండి…
-

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో ఊహించని ట్విస్ట్.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం: పుతిన్ | | ACTPnews
[ad_1] Last Updated:Jun 05, 2026 4:03 PM IST అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ‘యాంకరేజ్’ చర్చల సందర్భంగా ప్రతిపాదించిన రాజీ ఫార్ములాను ఆమోదించడానికి మాస్కో సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పుతిన్ Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో నెలకొన్న సుదీర్ఘ వివాదాన్ని చర్చల ద్వారా, శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ‘యాంకరేజ్’ చర్చల సందర్భంగా ప్రతిపాదించిన రాజీ…
-

PM Modi: నెహ్రూ ‘ఇండియా’ టు మోదీ ‘భారత్’! దశాబ్దాల ప్రయాణంలో మారిన సామాన్యుడి జీవనచిత్రం | | ACTPnews
[ad_1] నాడు: వేచి చూడటమే జీవితం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భారతదేశంలో ప్రతి చిన్న వస్తువుకు తీవ్రమైన కొరత ఉండేది. ఆ రోజుల్లో సామాన్య పౌరుల దైనందిన జీవితం నిరంతర నిరీక్షణతోనే సాగింది. ఒక ల్యాండ్‌లైన్ టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా, ఒక స్కూటర్ సొంతం చేసుకోవాలన్నా ఏళ్ల తరబడి వేచి చూసే వారి జాబితాలో (వెయిటింగ్ లిస్ట్) ఉండాల్సి వచ్చేది. విదేశీ ప్రయాణాలు చాలా అరుదుగా జరిగేవి. విదేశీ వస్తువుల లభ్యత పరిమితంగా ఉండేది. విమాన ప్రయాణం…
-

చారిత్రాత్మక మైలురాయి..! జూన్ 10న నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని నరేంద్ర మోదీ | | ACTPnews
[ad_1] 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సుమారు 34 కోట్ల జనాభాతో పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ దేశ నిర్మాణంలో అడుగులు వేస్తున్న ఒక చిన్న దేశం. కానీ నేటి భారతదేశం 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా, అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో కీలక పాత్రధారిగా అవతరించింది. ప్రధానమంత్రి పదవి బాధ్యతలు ఒక్కటే అయినప్పటికీ, నాడు…
-

PM Modi: అటు అమెరికా.. ఇటు రష్యా.. అందరితోనూ దోస్తీ.. మోదీ ‘మల్టీ అలైన్‌మెంట్’ పవర్ ఇదే! | | ACTPnews
[ad_1] ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అదే ఆలోచన సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుత భారతదేశం కేవలం కూటములకు దూరంగా ఉండటమే కాకుండా, ప్రపంచంలోని బహుళ శక్తి కేంద్రాలతో ఒకే సమయంలో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. నెహ్రూ అలీన విధానం నేపథ్యం జూన్ 10, 2026 నాటికి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, నిరంతరంగా అత్యధిక కాలం సేవలు అందించిన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును దాటబోతున్నారు. ఈ మైలురాయిని చేరుకుంటున్న…
-

భారత్‌కు పుతిన్ కొత్త ఆఫర్.. అమెరికాను భయపెట్టే సు-57 ఫైటర్ తయారు చేద్దాం.. ఏం అంటారు? | | ACTPnews
[ad_1] దశాబ్దానికి పైగా క్రితం భారత్-రష్యా కలిసి ఐదో తరం యుద్ధ విమానం అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో భారత్ వేచి చూసే విధానాన్ని ఎంచుకోగా, రష్యా స్వతంత్రంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం సు-57 సేవల్లో ఉండటంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా దానిని ప్రోత్సహిస్తున్న రష్యా, కొనుగోలు మాత్రమే కాకుండా ఉత్పత్తి మరియు భవిష్యత్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని భారత్‌ను కోరుతోంది. సుఖోయ్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన సు-57…
-

PM Modi: త్వరలోనే ఒలింపిక్స్ వేదికపై యోగాసన క్రీడ.. ప్రధాని నరేంద్ర మోదీ ధీమా! | | ACTPnews
[ad_1] Last Updated:Jun 05, 2026 10:59 AM IST గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొలి ప్రపంచ యోగాసన పోటీలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ క్రీడ ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకుంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. News18 సాంప్రదాయక యోగా ప్రక్రియ ఇప్పుడు పోటీ క్రీడగా రూపాంతరం చెందడం ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో యోగాసన క్రీడ ఒలింపిక్స్…
-

Muzaffarpur Hospital Fire Tragedy: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలో మంటలు, పలువురు మృతి | | ACTPnews
[ad_1] Last Updated:Jun 04, 2026 9:34 AM IST ముజఫర్‌పూర్‌లోని ప్రసాద్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలిన గాయాలు, ఊపిరాడకపోవడంతో పది మంది మరణించగా, మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు… News18 బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా నుంచి విషాద వార్త వెలువడుతోంది. ప్రసాద్ ఆసుపత్రిలోని ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలిన గాయాలు,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












