Category: World

All word Telugu news updates

  • SC on Police lathicharge: జెన్ జీకి అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. పోలీస్ లాఠీఛార్జ్‌పై ఆగ్రహం! | | ACTPnews

    SC on Police lathicharge: జెన్ జీకి అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. పోలీస్ లాఠీఛార్జ్‌పై ఆగ్రహం! | | ACTPnews

    [ad_1] Last Updated:Jul 27, 2026 11:48 AM IST SC on Police lathicharge: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్.. ఇవాళ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. ఏమన్నారో తెలుసుకుందాం. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం (జులై 27, 2026)… విద్యార్థులపై పోలీసులు అత్యధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలతో దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. “శాంతియుత,…

    Continue Reading

  • Iran USA War Updates: హార్ముజ్ జలసంధిపై రగడ.. అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్.. మూడు కీలక షరతులు! | | ACTPnews

    Iran USA War Updates: హార్ముజ్ జలసంధిపై రగడ.. అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్.. మూడు కీలక షరతులు! | | ACTPnews

    [ad_1] Last Updated:Jul 26, 2026 10:46 PM IST హార్ముజ్ జలసంధిలో ప్రత్యామ్నాయ నౌకా మార్గాలను ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రతిపాదనను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. భవిష్యత్ చర్చల కోసం మూడు కఠినమైన షరతులను ముందుంచింది. జలసంధిపై తమ పూర్తి ఆధిపత్యాన్ని మొదట అంగీకరించాలని, స్తంభించిన నిధులు విడుదల చేశాకే అణు కార్యక్రమంపై మాట్లాడుతామని, తమ అనుమతి లేకుండా నౌకల ప్రయాణం కుదరదని ఇరాన్ తేల్చిచెప్పింది. News18 హార్ముజ్ జలసంధి గుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను…

    Continue Reading

  • ఎన్‌టీఏ ప్రక్షాళన.. నందన్ నిలేకని కమిటీలో ఉన్న సభ్యులు వీరే! | | ACTPnews

    ఎన్‌టీఏ ప్రక్షాళన.. నందన్ నిలేకని కమిటీలో ఉన్న సభ్యులు వీరే! | | ACTPnews

    [ad_1] Last Updated:Jul 26, 2026 11:02 PM IST నీట్-యూజీ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంస్కరణల కోసం నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. News18 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

    Continue Reading

  • PM Modi: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం | | ACTPnews

    PM Modi: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం | | ACTPnews

    [ad_1] Last Updated:Jul 26, 2026 7:16 PM IST దేశంలో పరీక్షల నిర్వహణ, విద్యా వ్యవస్థ సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. News18 దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇటీవల నీట్ పేపర్ లీక్ ఘటనపై పెద్ద ఎత్తున…

    Continue Reading

  • Public Examinations Bill: ఇక పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు.. అక్రమార్కులకు దబిడ దిబిడే! | | ACTPnews

    Public Examinations Bill: ఇక పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు.. అక్రమార్కులకు దబిడ దిబిడే! | | ACTPnews

    [ad_1] Last Updated:Jul 26, 2026 5:24 AM IST Public Examinations Bill: తప్పులు అందరూ చేస్తారు. కానీ వాటిని సరిచేసుకోవడంలోనే నిబద్ధత బయటపడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకునే ఛాన్స్ పొందింది. అందుకు ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లే కీలకం. దీన్ని సరిగ్గా నిర్వహించి, అమలు చేస్తే, కేంద్రానికి పోయిన ఖ్యాతి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు.. అక్రమార్కులకు దబిడ దిబిడే!…

    Continue Reading

  • Candle March: పోలీసుల దౌర్జన్యానికి CJP నిరసన.. నేటి సాయంత్రం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు! | | ACTPnews

    Candle March: పోలీసుల దౌర్జన్యానికి CJP నిరసన.. నేటి సాయంత్రం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు! | | ACTPnews

    [ad_1] Last Updated:Jul 26, 2026 6:07 AM IST Candle March: కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి.. ఓ భారీ విజయాన్ని దక్కించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ.. ఇవాళ దేశవ్యాప్త క్యాండిల్ ర్యాలీలకు పిలుపిచ్చింది. ఎందుకో తెలుసుకుందాం. పోలీసుల దౌర్జన్యానికి CJP నిరసన.. నేటి సాయంత్రం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు! కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జులై 26 ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా నిశ్శబ్ద క్యాండిల్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపు…

    Continue Reading

  • Pralhad Joshi: విద్యా శాఖ బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జ్యోషి.. ఆయన ముందు ఉన్న 3 అతిపెద్ద సవాళ్లు ఇవే! | | ACTPnews

    Pralhad Joshi: విద్యా శాఖ బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జ్యోషి.. ఆయన ముందు ఉన్న 3 అతిపెద్ద సవాళ్లు ఇవే! | | ACTPnews

    [ad_1] Last Updated:Jul 26, 2026 2:34 PM IST నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. విద్యార్థుల్లో విశ్వాసం పెంచడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రక్షాళన ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. credit:x నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా…

    Continue Reading

  • Ras Tanura Refinery: సౌదీలోని అతిపెద్ద అరామ్‌కో రిఫైనరీపై హౌతీల డ్రోన్ దాడి.. భగ్గుమన్న చమురు ధరలు | | ACTPnews

    Ras Tanura Refinery: సౌదీలోని అతిపెద్ద అరామ్‌కో రిఫైనరీపై హౌతీల డ్రోన్ దాడి.. భగ్గుమన్న చమురు ధరలు | | ACTPnews

    [ad_1] Last Updated:Jul 26, 2026 1:52 PM IST Ras Tanura Refinery: యెమెన్‌పై సౌదీ అరేబియా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రం (Red Sea)లో నౌకలను అడ్డుకుంటామని హౌతీలు హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని మూసివేస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రతీకాత్మక చిత్రం (Image credit – Reuters) గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాల…

    Continue Reading

  • Kargil Vijay Diwas 2026: నేడు కార్గిల్ విజయ్ దివస్.. తక్కువ ఆయుధాలతోనే భారత్ ఎలా గెలిచింది? | | ACTPnews

    Kargil Vijay Diwas 2026: నేడు కార్గిల్ విజయ్ దివస్.. తక్కువ ఆయుధాలతోనే భారత్ ఎలా గెలిచింది? | | ACTPnews

    [ad_1] ఈ యుద్ధం చాలా గొప్పది. ఎందుకంటే.. అప్పట్లో మన ఇండియా సైనిక శక్తి చాలా తక్కువ. మన ఆయుధాలు కూడా అంతంతమాత్రమే. దానికి తోడు.. పాకిస్థాన్ రేంజర్లు.. సరిహద్దులు దాటి మన పర్వతాలపైకి వచ్చి కాల్పులు జరిపితే, మన సైనికులు కింది నుంచి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇది కష్టమైన పని. అయినా ఎంతో ధైర్యంతో పోరాడి.. తిరిగి పర్వతాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎముకలు విరిచే చలిలోనూ.. ప్రాణాలకు తెగించారు. వారి ధైర్యం, సాహసం, తెగింపు,…

    Continue Reading

  • Mann Ki Baat 136th Episode: దేశ ప్రజలకు 3 పిలుపులు ఇచ్చిన ప్రధాని మోదీ.. మన్ కీ బాత్‌లో సంచలన సందేశం! | | ACTPnews

    Mann Ki Baat 136th Episode: దేశ ప్రజలకు 3 పిలుపులు ఇచ్చిన ప్రధాని మోదీ.. మన్ కీ బాత్‌లో సంచలన సందేశం! | | ACTPnews

    [ad_1] ఇవాళ కార్గిల్ విజయ్ దివస్ కావడంతో.. ప్రధాని మోదీ.. దీని గురించే చెబుతూ.. మన్ కీ బాత్ ప్రారంభించారు. అప్పటి సైనికులు ఎలా ఈ యుద్ధాన్ని గెలిచారో, ఎలా ప్రాణ త్యాగాలు చేశారో గుర్తు చేసుకుంటూ.. వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీ మెమోరియల్ నుంచి ద్రాస్ సెక్టార్ వరకూ సాగిన మోటర్ సైకిల్ యాత్రను మోదీ గుర్తుచేసుకున్నారు. ఇటీవల భారత నౌకా దళంలో మహేంద్రగిరి యుద్ధ నౌక చేరడాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports