Chess Diplomacy: ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడికి సిందారోవ్ వరల్డ్ కప్ స్కోర్‌షీట్‌ను బహూకరించిన ప్రధాని మోదీ | | ACTPnews

ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడికి సిందారోవ్ వరల్డ్ కప్ స్కోర్‌షీట్‌ను బహూకరించిన ప్రధాని మోదీ (Image - AP and ANI)


Last Updated:

Chess Diplomacy: ఈ అరుదైన, ఆలోచనాత్మకమైన బహుమతి రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందనే టాక్ నడుస్తోంది.

ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడికి సిందారోవ్ వరల్డ్ కప్ స్కోర్‌షీట్‌ను బహూకరించిన ప్రధాని మోదీ (Image - AP and ANI)
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడికి సిందారోవ్ వరల్డ్ కప్ స్కోర్‌షీట్‌ను బహూకరించిన ప్రధాని మోదీ (Image – AP and ANI)

ప్రపంచ రాజకీయాల్లో క్రీడలకు, దౌత్యానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం మరోసారి స్పష్టమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో చేసిన ‘చెస్ డిప్లమసీ’ (చదరంగ దౌత్యం) ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ కప్ (FIDE World Cup) టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఉజ్బెకిస్థాన్ యువ చెస్ సంచలనం జావోఖిర్ సిందారోవ్ (Javokhir Sindarov) స్వయంగా రాసిన చారిత్రక స్కోర్‌షీట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ.. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్‌కు ఒక ప్రత్యేక కానుకగా బహూకరించారు. ఈ అరుదైన, ఆలోచనాత్మకమైన బహుమతి రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందనే టాక్ నడుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports