CJP Protest Against CEC : CECకు వ్యతిరేకంగా CJP నిరసన | ACTPnews

CJP Protest Against CEC : CECకు వ్యతిరేకంగా CJP నిరసన



ఢిల్లీలోని కనాట్ ప్లేస్లో CEC (Chief Election Commissioner)కు వ్యతిరేకంగా CJP నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనలో పాల్గొన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో ఢిల్లీలో రాజకీయ, ప్రజాస్వామ్య వర్గాల్లో చర్చ మొదలైంది. అసలు CECకు వ్యతిరేకంగా నిరసన ఎందుకు చేపట్టారు? కనాట్ ప్లేస్లో ఏం జరిగింది? నిరసనకారులను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఈ వీడియోలో ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *