తెలంగాణను ఆర్థికంగా, వాణిజ్యపరంగా సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక అడుగు వేశారు. హైదరాబాద్ శివార్లలోని కోహెడ వద్ద దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమీకృత మార్కెట్కు (International Integrated Market) ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) రూ.3,387.35 కోట్ల భారీ వ్యయంతో ఈ మెగా ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక హంగులతో నిర్మించే ఈ మార్కెట్ రాబోయే మూడేళ్ల కాల వ్యవధిలో అందుబాటులోకి రానుంది.
Source link
CM Revanth Reddy : దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Chandipura Virus: 22 మంది ప్రాణాలు తీసిన చండీపుర వైరస్.. హెల్త్ డిపార్ట్మెంట్ అలర్ట్, లక్షణాలు, నివారణ చర్యలు | | ACTPnews
-

Bigg Boss 10: బిగ్ బాస్ 10లో ఊహించని ట్విస్ట్.. కేవలం 10 మందితో ఇంత పెద్ద ప్లాన్ చేశారా? మతిపోతోందిరా అయ్యా.. | | ACTPnews
-
-

Gunde Ninda Gudigantalu Serial August 4th Episode: రోహిణికి బాలు శాపం.. దొంగలను పట్టుకున్న మీనా.. చివరి ట్విస్ట్ అదిరింది | | ACTPnews
-

Japan second capital: జపాన్‌లో రెండో రాజధాని డిమాండ్.. ఎందుకు? ఇండియాలో హైదరాబాద్‌పై చర్చ! | | ACTPnews







