Last Updated:
CM Revanth Reddy Love Story: చాల మంది సెలబ్రిటీలు, ప్రముఖుల జీవితాల్లో మధురక్షణాలు, తీపి జ్ఞాపకాలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవడం చూస్తుంటాం. కాని ప్రస్తుతం తెలంగాణ పాలకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ పొలిటికల్ లైఫ్ గురించి ఎవరికి పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే అనుకున్నది సాధించే వరకు పట్టువిడవని మొండిగటం ఈ యంగ్ సీఎం. అదే పట్టుదల ఆయన్ని 30 ఏళ్లలో అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టింది.













