తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ విమర్శకులపై పవర్ఫుల్ స్పీచ్తో విరుచుకుపడ్డారు. ‘తాను సినిమా షూటింగ్ సెట్ నుంచి నేరుగా వచ్చి సీఎం కుర్చీలో కూర్చోలేదని, ప్రజల్లో పనిచేసిన తర్వాతే పార్టీ పెట్టానని’ విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నీట్ పరీక్ష, హిందీ భాషా వివాదం, కరూర్ తొక్కిసలాట ఘటనలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో కుట్రలు, సవాళ్లను అధిగమించి, ఒంటరిగా పోటీ చేసి ప్రజల నమ్మకంతో అధికారంలోకి వచ్చామని విజయ్ స్పష్టం చేశారు.
Source link
CM Vijay Powerful Speech in Assembly: అసెంబ్లీలో సీఎం విజయ్ మాస్ స్పీచ్.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Hayden Panettiere: హాలీవుడ్లో విషాదం.. 36 ఏళ్లకే నటి హేడెన్ పానెట్టియర్ కన్నుమూత..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Baba Ramdev: ప్రమాదంలో దేశ యువత.. ప్రభుత్వ ఉద్యోగులు ఆ పని చేయాల్సిందేనన్న బాబా రామ్‌దేవ్ | | ACTPnews
-

Hockey World Cup 2026: హాకీ ప్రపంచకప్ 2026.. ఇంగ్లండ్‌తో నేడు భారత్ కీలక సమరం.. మ్యాచ్ టైమ్ ఎప్పుడంటే? | క్రీడా వార్తలు | ACTPnews
-

Yash: అల్లు అరవింద్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడుగా..! ఆ ఒక్క మాటతో దుమారం రేపిన యశ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

David Warner: స్టీవ్ స్మిత్‌కు క్లాస్ పీకిన డేవిడ్ భాయ్.. ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిదంటూ చురకలు! | క్రీడా వార్తలు | ACTPnews






