విజయవాడలో సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ ఇరాన్ నేతలకు ఫోన్ చేసి సానుభూతి తెలపడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నిలదీయాల్సింది పోయి, ఇరాన్‌తో మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్నారు. గతంలో వెనిజులాలో మదురోను అరెస్టు చేసినట్లే, ఇప్పుడు ఇరాన్ చమురు సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని నారాయణ డిమాండ్ చేశారు.
Source link
CPI Narayana : ట్రంప్‌ను నిలదీయండి.. మోదీపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Krishna Kumari: సొంత అక్కాచెల్లెళ్లు.. ఏళ్లపాటు ఇండస్ట్రీని ఏలారు.. కానీ కలిసి నటించలేదు.. ఎందుకంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Irumudi Movie: రవితేజ ‘ఇరుముడి’పై నాని ఎమోషనల్ పోస్ట్.. ‘స్వామి శరణం’ అంటూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Jailer 2 Movie: జైలర్-2 సినిమా నుంచి ‘అల బొలేలో’ సాంగ్ రిలీజ్.. వామ్మో పూర్ణ మాములుగా స్టెప్పులేయలేదుగా.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Irumudi Twitter Review: ఇరుముడి మూవీకి థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ పీక్స్.. వీడియో చూస్తే హిట్టో ఫట్టో మీరే డిసైడ్ చేస్తారు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







