తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా విధానం మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి సొల్లు వాగుడు, బూతు పురాణాలనే ఆయుధంగా మార్చుకుని పరిపాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. నూతన ఆర్థిక సంవత్సరం తొలి 90 రోజుల పరిపాలనలోనే తెలంగాణ ప్రభుత్వం రూ.12,000 కోట్ల పైచిలుకు రెవిన్యూ లోటును మూటగట్టుకుందని ‘కాగ్’ (CAG) నివేదిక స్పష్టం చేసిందని దాసోజు వెల్లడించారు. “సంపద సృష్టించడం చేతకాక తెలంగాణను ఆర్థికంగా దివాళా తీయిస్తున్న రేవంత్ నీదే జాతి?” అని నిలదీశారు. దాసోజు శ్రవణ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు మరియు కాగ్ నివేదికలోని ముఖ్యాంశాలు ఈ వీడియోలో చూడండి!
Source link
Dasoju Sravan : రేవంత్ రెడ్డిపై దాసోజు దాసోజు శ్రవణ్ ఫైర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Tirumala Darshanam: 3 నెలల ముందు కాదు.. నెల ముందే శ్రీవారి దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలానో తెలుసా? | | ACTPnews
-

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి 2 జాతీయ అవార్డులు.. నిర్మాత ఫణి అడపాక రియాక్షన్ చూశారా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Jananayagan Movie: రిలీజ్కు ముందే రికార్డులు తిరగరాస్తున్న ‘జన నాయకన్’ సినిమా.. దుమ్మురేపుతున్న అడ్వాన్స్ కలెక్షన్లు..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Prabhas Fauji Movie: ‘ఫౌజీ’లో ప్రభాస్ పాత్ర ఇదేనా?.. గూస్బంప్స్ పక్కా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







