Dhanush: సీఎం విజయ్ బాటలో ధనుష్.. రాజకీయ ప్రవేశంపై తండ్రి సంచలన వ్యాఖ్యలు | | ACTPnews

ఇక ధనుష్ విషయానికి వస్తే.. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ఆయన, చాలా కాలంగా తన అధికారిక అభిమాన సంఘాల (Dhanush Fans Welfare Association) ద్వారా తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు విద్యా దానం, వరదల సమయంలో సహాయక చర్యలు, తన పుట్టినరోజు సందర్భాల్లో నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ లాంటి సామాజిక కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేస్తున్నారు. ఈ గ్రౌండ్ వర్క్ అంతా భవిష్యత్తు పొలిటికల్ ఎంట్రీ కోసమేననే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed