వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్‌ను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. “సీదిరి అప్పలరాజు చేసిన నేరం ఏంటి? వైఎస్సార్సీపీలో ఉండటం, మంత్రిగా పనిచేయడం ఆయన చేసిన నేరమా?” అంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. కష్టపడి వెనుకబడిన వర్గాల (మత్స్యకార బీసీ) నుంచి పైకొచ్చిన నాయకుడు అప్పలరాజుపై హత్యానేరం, తప్పుడు కేసులు మోపడం సిగ్గుచేటన్నారు. మత్స్యకారుల తరఫున సీదిరి గళం విప్పుతుంటే టీడీపీ ఓర్చుకోలేకపోతోందని ధర్మాన మండిపడ్డారు. ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి!
Source link
Dharmana Prasada Rao | చంద్రబాబు ప్రభుత్వంపై ధర్మాన ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-
-

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ భూమిపై హైడ్రా బిగ్ రివీల్.. బయటపడిన FTL లెక్కలు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

ACB Raids Transco DE | మాదాపూర్‌లో ఏసీబీ దాడులు! ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో రూ.15 కోట్ల అక్రమాస్తులు! | ACTPnews
-

Jana Nayagan: జన నాయగన్ సినిమా టిక్కెట్ల బ్లాక్ దందా.. సీఎం విజయ్‌కు అభిమానుల ఫిర్యాదు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








