Donald Trump: హార్ముజ్ జలసంధికి నా పేరు పెట్టండి.. సంచలన ప్రతిపాదన చేసిన డొనాల్డ్ ట్రంప్ | | ACTPnews

AI Gen


Last Updated:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రతిపాదన చేశారు. వ్యూహాత్మక ‘హార్ముజ్ జలసంధి’కి ‘ట్రంప్ స్ట్రెయిట్’గా పేరు మార్చాలని తెరపైకి తెచ్చారు. గతంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో, లేక్ ఒంటారియో పేర్లను కూడా ఆయన మార్చిన విషయం తెలిసిందే.

AI Gen
AI Gen

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన మార్కు సంచలనాలకు తెరతీశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన, వ్యూహాత్మక జలమార్గం ‘హార్ముజ్ జలసంధి’ పేరును మార్చాలంటూ కొత్త ప్రతిపాదన చేశారు. ఆ జలసంధికి తన పేరు కలిసొచ్చేలా ‘ట్రంప్ స్ట్రెయిట్’ (Trump Strait) అని పేరు పెడితే ఎలా ఉంటుందంటూ ట్రూత్ సోషల్ వేదికగా నెటిజన్లను అడిగారు. “ప్రస్తుతం ఆ జలసంధి పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉంది. కాబట్టి దానికి ట్రంప్ స్ట్రెయిట్ అని పేరు మార్చాలా???” అంటూ ఆయన పోస్ట్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *