Epic Movie Review: ‘ఎపిక్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బాబోయ్ సినిమా చూసిన వాళ్లు ఇలా అంటున్నారేంటీ, ఎక్కడో కొడుతుంది సీనా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు.

News18
News18

రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. ’90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌పై ముందు నుంచి సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు టీజర్, ట్రైలర్‌లు గట్రా అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports