Evian-les-Bains: 2026 G7 సదస్సుకు ఆతిథ్య నగరంగా ఎవియాన్-లెస్-బైన్స్.. దీని ప్రత్యేకతలే వేరు! | | ACTPnews

1789లో ఒక ఫ్రెంచ్ ప్రభువు.. ఎవియాన్‌లోని ఖనిజ జల ఊటల వైద్య గుణాలను కనుగొనడంతో దాని కీర్తి ప్రారంభమైంది. ఆల్పైన్ రాళ్ళు, హిమానీనద శిథిలాల ద్వారా సహజంగా వడపోసిన ఈ నీరు, త్వరగానే.. యూరోపియన్ రాజకుటుంబీకులు, కులీనులు, కింగ్ ఎడ్వర్డ్ VII, మార్సెల్ ప్రౌస్ట్, అగా ఖాన్ వంటి ప్రముఖులను ఆకర్షించింది. నేటికీ, ఈ పట్టణం.. ప్రీమియం మినరల్ వాటర్‌కు పర్యాయపదంగా నిలిచింది. ప్రఖ్యాత ఎవియాన్ బ్రాండ్ ప్రతిరోజూ లక్షల నీటిని సరిగ్గా ఈ వనరుల నుంచే సేకరించి బాటిళ్లలో నింపుతుంది. (Image: Evian Tourisme & Congres 2026)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports