Folk Song: అబ్బ, ఏం పాటరా సామీ.. యూట్యూబ్‌లో ఎగబడి మరీ చూసేస్తున్నారు!! | ACTPnews

Folk Song: అబ్బ, ఏం పాటరా సామీ.. యూట్యూబ్‌లో ఎగబడి మరీ  చూసేస్తున్నారు!!



ఈ మధ్యకాలంలో వస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ పొందుతున్నాయి. అచ్చమైన పల్లె పదాలు ప్రేక్షకుల మనసు దోచేస్తున్నాయి. గత రెండు వారాల క్రితం విడుదలైన ఫోక్ సాంగ్ ఇదే బాటలో వెళుతూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాసింగ బలాలు అనే పేరుతో వచ్చిన ఈ పాటలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పెళ్లి హవా, అమ్మాయి, అబ్బాయి ఇష్టాయిష్టాలు చూపించారు. అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా వైరల్ అయిన ఈ పాటకు ఇప్పటివరకు 19 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం డీజేల్లో ఎక్కడ చూసినా ఇదే పాట మారుమోగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *