Last Updated: Oct 06, 2026, 11:27 IST
గౌరి నాయుడు జమ్ము దర్శకత్వంలో అచ్చ తెలుగు అందం ఆనంది (Anandi) లీడ్ రోల్ పోషించిన చిత్రం గరివిడి లక్ష్మీ (Garividi Lakshmi) . జానపద కళారంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గరివిడి లక్ష్మీ జీవిత కథగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అంకిత్ కొయ్య, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, నరేష్, రాశి ముఖ్య పాత్రల్లో నటించారు. తాజాగా గరివిడి లక్ష్మీ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ వీడియో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది.













