‎Gunde Ninda Gudigantalu Serial August 10th Episode: దేవదాసుగా మారిన మనోజ్.. షాక్‌లో సత్యం! కనిపించకుండా పోయిన ప్రభావతి.. | | ACTPnews

‎Gunde Ninda Gudigantalu Serial August 10th Episode: దేవదాసుగా మారిన మనోజ్.. షాక్‌లో సత్యం! కనిపించకుండా పోయిన ప్రభావతి.. |


ఇప్పటికైనా ఈగో పక్కనపెట్టి ఫోన్ చెయ్” అని విద్యా హితవు పలుకుతుంది. కానీ రోహిణి మాత్రం, “తనికి నాపై నిజమైన ప్రేమ ఉంటే అతడే ఫోన్ చేస్తాడు, నా వదినను మోసం చేసి ఇప్పుడు మనోజ్ ముందు ఎలా నిలబడాలో అర్థం కావడం లేదు” అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంకోవైపు పోలీస్ స్టేషన్‌లో మనోజ్ తాగిన మత్తులో లేడీ కానిస్టేబుల్‌ను రోహిణి అనుకుని రచ్చ చేస్తుంటాడు. “నన్ను ఎందుకు మోసం చేశావు రోహిణి?” అని ఏడుస్తుంటే, ఎస్సై అరుణ్ వచ్చి కూర్చోబెడతాడు. దాంతో మనోజ్ మత్తులో ఎగిరెగిరి పడుతూ, “నేను పెద్ద బిజినెస్‌మ్యాన్‌ని.. నా తమ్ముడు బాలు పెద్ద రౌడీ, వస్తే మీ అందరినీ చితకబాదుతాడు” అని బిల్డప్ ఇస్తాడు. (Photo Credit: Gunde Ninda Gudigantalu Serial Star maa, Jio + Hotstar)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports