Hanuman Ansh Telugu: ఎట్టకేలకు తెలుగులో రిలీజ్ కాబోతున్న ‘హనుమాన్ అంశ్’.. ఏకంగా త్రివిక్రమ్‌కు పోటీగా.. ఇది మాములు ట్విస్ట్‌ కాదురా అయ్యా! | | ACTPnews

విశాల్ చతుర్వేది ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీ తెరకెక్కింది. లక్ష్మీనారాయణ్ అనే యువకుడు తన తల్లి మరణం తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు ఎలా అడుగులు వేశాడు? ఆ ప్రయాణంలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడు? అనంతరం ఆయన నీమ్ కరోలీ బాబాగా ఎలా ఎదిగారు? అనే అంశాలను ఈ మూవీలో ప్రధానంగా చూపించారు. ఈ సినిమా నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించారు. విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమా తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే, భగవాన్‌దాస్ పటేల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports