Hyderabad | సంతోషిమాత విగ్రహం ధ్వంసం.. దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత | ACTPnews

Hyderabad | సంతోషిమాత విగ్రహం ధ్వంసం.. దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత



హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ బస్ డిపో సమీపంలో ఉన్న శ్రీ సంతోషిమాత దేవాలయంలో తీవ్ర అలజడి చెలరేగింది. ఒక దుండగుడు ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించడమే కాకుండా, అడ్డుకోబోయిన ఆలయ పూజారిపై భౌతిక దాడికి దిగాడు. ఇది గమనించిన స్థానిక ప్రజలు, భక్తులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని తాడుతో కట్టేసి చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు, స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. #hyderabad #Dilsukhnagar #telangana



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports