Last Updated:
పెద్ద హీరో లేరు.. భారీ బడ్జెట్ లేదు.. స్టార్ క్యాస్టింగ్ కూడా లేదు. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఊహించని విధంగా దూసుకుపోతోంది ‘హనుమాన్ అంశ్’. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన 36 రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
పెద్ద హీరో లేరు.. భారీ బడ్జెట్ లేదు.. స్టార్ క్యాస్టింగ్ కూడా లేదు. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఊహించని విధంగా దూసుకుపోతోంది ‘హనుమాన్ అంశ్’. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన 36 రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.














