Last Updated:
బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు చేసే సంచలనం ఊహకు కూడా అందదు. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, గ్రాండ్ ప్రమోషన్స్ ఉన్న సినిమాలు కూడా ఒక్కోసారి ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు మాత్రం అనూహ్య విజయాలను అందుకుంటూ ట్రేడ్ వర్గాలను షాక్కు గురిచేస్తుంటాయి.
బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు చేసే సంచలనం ఊహకు కూడా అందదు. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, గ్రాండ్ ప్రమోషన్స్ ఉన్న సినిమాలు కూడా ఒక్కోసారి ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు మాత్రం అనూహ్య విజయాలను అందుకుంటూ ట్రేడ్ వర్గాలను షాక్కు గురిచేస్తుంటాయి. అలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కి, మొదట్లో అతి స్వల్ప వసూళ్లు సాధించినప్పటికీ.. రోజురోజుకూ కలెక్షన్లలో భారీ జంప్ చూపిస్తూ సంచలన విజయాన్ని అందుకుంటున్న లేటెస్ట్ బాలీవుడ్ సినిమా ‘హనుమాన్ అన్శ్’.














