Har Ghar Tiranga: “తిరంగాతో సెల్ఫీ తీసుకోండి.. అప్‌లోడ్ చెయ్యండి”.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు | | ACTPnews

"తిరంగాతో సెల్ఫీ తీసుకోండి.. అప్‌లోడ్ చెయ్యండి".. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు


Last Updated:

Har Ghar Tiranga: 150 ఏళ్ల వందేమాతరం వేడుకల్లో మనందరం భాగస్వామ్యులం అవుదాం. సెల్ఫీ అప్‌లోడ్ చేసుకొని.. హర్ ఘర్ తిరంగాలో మన మార్క్ వేసుకుందాం. ఎలాగో తెలుసుకుందాం.

"తిరంగాతో సెల్ఫీ తీసుకోండి.. అప్‌లోడ్ చెయ్యండి".. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
“తిరంగాతో సెల్ఫీ తీసుకోండి.. అప్‌లోడ్ చెయ్యండి”.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

హర్ ఘర్ తిరంగా: స్వాతంత్ర్య స్ఫూర్తిని, వందేమాతర గీతాన్ని గౌరవిస్తూ… భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. పౌరులలో దేశభక్తిని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) కార్యక్రమం విజయవంతంగా ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (Ministry of Culture) అధ్వర్యంలో ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి 17 వరకు ఈ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. దేశ ప్రజలందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *