Harish Rao Warns Revanth : రేవంత్ రెడ్డిది తుగ్లక్ నిర్ణయం! | ACTPnews

Harish Rao Warns Revanth : రేవంత్ రెడ్డిది తుగ్లక్ నిర్ణయం!

[ad_1]

విద్యుత్ ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు జరిగిన చారిత్రాత్మక బషీర్ బాగ్ పోరాటాన్ని గుర్తు చేసిన ఆయన, ఆనాడు పోరాడిన సీపీఐ, సీపీఎం పార్టీలు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలపై కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణమే ఈ ‘తుగ్లక్’ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports