Heated War of Words Over Pawan Kalyan | మా పవన్నే తిడతావా?సామెల్…నీకు కొవ్వెక్కిందా? | ACTPnews

Heated War of Words Over Pawan Kalyan | మా పవన్నే తిడతావా?సామెల్...నీకు కొవ్వెక్కిందా?



తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ వర్సెస్ జనసేన ఫైర్బ్రాండ్ లీడర్ రాయపాటి అరుణ మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం నేపథ్యంలో.. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సిగ్గు ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలి” అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలపై రాయపాటి అరుణ అత్యంత తీవ్రంగా స్పందించారు. “మా పవన్నే తిడతావా? సామెల్ నీకు కొవ్వెక్కిందా?” అంటూ నిప్పులు చెరిగారు. అబద్ధపు మాటలను, తప్పుడు ప్రచారాలను సమర్థించడమే తెలంగాణ వాదమా? అని ఆమె నిలదీశారు. తెలంగాణ, ఆంధ్రా ప్రజల మధ్య మళ్లీ చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ హై-వోల్టేజ్ పొలిటికల్ వార్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed