High Drama in Delhi Jantar Mantar: దద్దరిల్లిన దిల్లీ… జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత | ACTPnews

High Drama in Delhi Jantar Mantar: దద్దరిల్లిన దిల్లీ... జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత



దిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్పై విపక్షాల దాడి మరింత ఉద్ధృతమైంది. ఆయన రాజీనామా డిమాండుతో ఎన్నికల సంఘం కార్యాలయానికి విపక్షాలు మంగళవారం పెద్దఎత్తున తలపెట్టిన ర్యాలీలో రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈసీ కార్యాలయం (నిర్వాచన్ సదన్)లోకి ఎలాగైనా చేరుకోవాలని నేతలు, వారిని అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీపంలోని ఆకాశవాణి భవన్ ద్వారా ఆ కార్యాలయంలోకి వెళ్లాలనుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరుల్ని పోలీసులు నిలువరించారు.#DelhiProtest #RahulGandhi #ElectionCommission



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports