Hanuman Ansh in Telugu | రూ.400 కోట్ల ‘హనుమాన్ అంశ్’.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే? | ACTPnews

Hanuman Ansh in Telugu



రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ సినిమా ఇప్పుడు తెలుగులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే హిందీలో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా అక్టోబర్ 9న తెలుగులో గ్రాండ్గా రిలీజ్ కానుంది. తెలుగు రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో చిత్ర యూనిట్ ఘనంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు విశాల్ చతుర్వేది సహా చిత్ర బృందం పాల్గొని సినిమా విశేషాలను వెల్లడించారు. తెలుగులో సినిమాకు వస్తున్న స్పందన, కథ, విజువల్స్, నిర్మాణ విలువలు, రిలీజ్ ప్లాన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోబోతోంది? దర్శకుడు విశాల్ చతుర్వేది ఏం చెప్పారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.#HanumanAnsh #TeluguMovies #VishalChaturvedi



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports