Last Updated:
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న హుషారు పిట్టలు సినిమాపై జనాల్లో మాములు హైప్ క్రియేట్ అవలేదు. మరీ ముఖ్యంగా ఆ మధ్య రిలీజైన టీజర్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయిపోయింది. యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌లలో ట్రైలర్ మార్మోగిపోయింది.
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న హుషారు పిట్టలు సినిమాపై జనాల్లో మాములు హైప్ క్రియేట్ అవలేదు. మరీ ముఖ్యంగా ఆ మధ్య రిలీజైన టీజర్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అయిపోయింది. యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌లలో ట్రైలర్ మార్మోగిపోయింది. బిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై వెంకట్ యాదవ్ ఈ మూవీను నిర్మించారు.














