Hyderabad Heavy Rain Alert: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. | ACTPnews

Hyderabad Heavy Rain Alert: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..



తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, తార్నాక, హబ్సిగూడ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచికొడుతోంది. రాబోయే 48 గంటల్లో తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందంటూ పలు జిల్లాలకు “ఎల్లో అలర్ట్” (Yellow Warning) జారీ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల లైవ్ విజువల్స్ మరియు తాజా వాతావరణ అప్డేట్స్ ఈ వీడియోలో చూడండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed