శంషాబాద్ సమీపంలోని కొత్వాల్గూడలో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ దందాపై హైడ్రా విరుచుకుపడింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB), మైనింగ్ శాఖల ఫిర్యాదుల మేరకు సోమవారం, మంగళవారాల్లో భారీ కూల్చివేతలు చేపట్టింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 5 స్టోన్ క్రషర్ మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ (RMC) యూనిట్లను అధికారులు నేలమట్టం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. వందల కోట్ల బకాయిలను ఎగ్గొట్టి, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. మైనింగ్ శాఖ విన్నపం మేరకు హైడ్రా రంగంలోకి దిగి ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ చర్యతో శంషాబాద్ పరిసరాల్లోని అక్రమ కట్టడాల యజమానుల్లో వణుకు మొదలైంది.
Source link
HYDRA Crackdown in Hyderabad: శంషాబాద్లో స్టోన్ క్రషర్లను కూల్చివేసిన హైడ్రా | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

శ్రీవారి చక్రస్నానం ఎందుకు చేస్తారో తెలుసా? ఈ వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Koti 50: కోటి 50 ఏళ్ల మ్యూజికల్ సంబరం.. ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరాబాద్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Thellakaagitham Trailer: తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే..! ఆసక్తికరంగా తెల్ల కాగితం ట్రైలర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Sachin Tendulkar: రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలేదు.. ఈ ఇంగ్లండ్ బక్కోడు సాధించాడు.. సచిన్ రికార్డ్ అవుట్! | క్రీడా వార్తలు | ACTPnews







