‘ఇరుముడి’ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇమ్మోర్టల్’. నాకు మరణం లేదు అనేది ఉపశీర్షిక. కయదు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మరియప్పన్ చిన్నా దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రూమ్ కోసం వెతుకున్న జీవీకి, కయదు పిలిచి మరీ రూమ్ అలాట్ చేసింది. లగ్జరీ ఇంట్లో వీరిద్దరు మాత్రమే కలిసి ఉంటారు. ముందుగా నార్మల్ అమ్మాయిగానే అనిపించినా.. రాను రాను ఇంట్లో వింత సంఘటనలు జరుగుతుంటాయి. అవేంటా అనేది సెప్టెంబర్ 19న చూడాలి.
Source link
Immortal Movie: 'ఇమ్మోర్టల్' మూవీ ట్రైలర్ రిలీజ్.. మరణం లేని మనిషి కథ..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Headless Ganesh Temple: తల లేని గణేష్ విగ్రహం.. మన దేశంలో ఈ గుడి ఎక్కడుందో తెలుసా..? | ట్రెండింగ్ | ACTPnews
-

Team India: సచిన్, ద్రవిడ్‌లకు బీసీసీఐలో బిగ్ రోల్.. సునీల్ గవాస్కర్ సంచలన సూచన! | క్రీడా వార్తలు | ACTPnews
-

Rashmika Mandanna: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్నా.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక ప్రకటన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews







