IND vs NED: అలసత్వానికి తావులేదు.. తప్పు చేస్తే అవుట్.. ప్రపంచకప్‌లో నేడు ఇండియాకు చావోరేవో పోరు! | క్రీడా వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

IND vs NED: హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టుకు అసలైన అగ్నిపరీక్ష ఎదురైంది. ఇకపై చిన్న తప్పులకు కూడా తావులేదు.. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.

PC: X.com
PC: X.com

లీగ్ దశ చివరి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయం సాధించి రెండో దశకు అర్హత సాధించిన హర్మన్‌ప్రీత్ సేన, నేడు జరిగే పూల్-ఈ సమరంలో పటిష్టమైన ఒలింపిక్ ఛాంపియన్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:30 గంటలకు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీఫైనల్ బెర్తును దక్కించుకోవాలంటే నెదర్లాండ్స్‌పై భారత్ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ పోరు ఇరు జట్లకూ చావోరేవోగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports